ETV Bharat / sitara

'వకీల్​సాబ్' రెండో సాంగ్.. 'వాలిమై' ఫస్ట్​లుక్​కు తేదీ ఫిక్స్ - వాలిమై ఫస్ట్​లుక్

కొత్త సినిమాల అప్​డేట్స్ వచ్చేశాయి. వీటిలో వకీల్​సాబ్, వాలిమై, అరణ్య, చావు కబురు చల్లగా, ఆనంద్ దేవరకొండ కొత్త చిత్రం గురించి ఉంది.

movie updates from vakeelsaab, valimai, aranya
'వకీల్​సాబ్' రెండో సాంగ్.. 'వాలిమై' ఫస్ట్​లుక్​కు తేదీ ఫిక్స్
author img

By

Published : Mar 15, 2021, 7:39 PM IST

*పవర్​స్టార్ పవన్​కల్యాణ్ 'వకీల్​సాబ్' మూడో పాట 'కంటి పాప' లిరికల్.. ఈనెల 17న సాయంత్రం 5 గంటలకు రానుంది. ఈ విషయాన్ని చెబుతూ, ఓ వీడియోను పంచుకున్నారు. ఏప్రిల్ 9న థియేటర్లలో సినిమాను రిలీజ్ చేయనున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

*అజిత్ 'వాలిమై' ఫస్ట్​లుక్.. ఆయన పుట్టినరోజు కానుకగా మే 1న విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో తెలుగు నటుడు కార్తికేయ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. హెచ్. వినోద్ దర్శకుడు. బోనీ కపూర్ నిర్మిస్తున్నారు.

*రానా 'అరణ్య'లోని హృదయమే అంటూ సాగే గీతం.. మంగళవారం విడుదల కానుంది. మార్చి 26న సినిమా థియేటర్లలోకి రానుంది.

rana aranya movie
రానా అరణ్య మూవీ

*ఆనంద్ దేవరకొండ మరో ప్రాజెక్టుకు అంగీకారం తెలిపారు. ఉదయ్ శెట్టి దర్శకత్వం వహిస్తుండగా, హైలైఫ్ ఎంటర్​టైన్​మెంట్స్​ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కరుమంచి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

anand devarakonda new movie
ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా

.
.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.