ETV Bharat / sitara

'తుఫాన్' టీజర్.. ముందే వస్తున్న 'గాడ్జిల్లా vs కాంగ్' - toofan teaser

కొత్త సినిమాల అప్​డేట్స్ వచ్చేశాయి. ఇందులో తుఫాన్ టీజర్, ముంబయి సాగా, గాడ్జిల్లా vs కాంగ్ విడుదల తేదీలు ఉన్నాయి.

movie updates from toofan, godzilla vs kong, mumbai saga, rang de
'తుఫాన్' టీజర్.. ముందే వస్తున్న 'గాడ్జిల్లా vs కాంగ్'
author img

By

Published : Mar 12, 2021, 3:46 PM IST

*'భాగ్ మిల్కా భాగ్​' దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఫర్హాన్ అక్తర్.. మరోసారి ఆ మ్యాజిక్​ను పునరావృతం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రాతో కలిసి 'తుఫాన్' చేస్తున్నారు. బాక్సింగ్ నేపథ్య కథతో తీస్తున్న ఈ సినిమా టీజర్​ను, సూపర్​స్టార్ మహేశ్​బాబు.. శుక్రవారం ట్విట్టర్​ వేదికగా పంచుకున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

*హాలీవుడ్​లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్​ చిత్రం 'గాడ్జిల్లా వర్సెస్​ కాంగ్'.. అనుకున్న తేదీ కంటే రెండు రోజుల ముందు అంటే మార్చి 24న భారత్​లో విడుదల కానుంది. తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో థియేటర్లలో సందడి చేయనుంది.

godzilla vs kong release date poster
గాడ్జిల్లా vs కాంగ్ రిలీజ్ డేట్ పోస్టర్

*'ముంబయి సాగా' వాయిదా పడిందనే వార్తలపై దర్శకుడు సంజయ్ గుప్తా స్పందించారు. ప్రణాళిక ప్రకారం మార్చి 19న వెండితెరపైకి రానుందని అన్నారు.

mumbai saga release date
ముంబయి సాగా సినిమాలో జాన్ అబ్రహాం
nithiin rang de movie
రంగ్ దే సినిమాలో నితిన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.