సుధీర్‌బాబు హీరోగా నటిస్తున్న 'శ్రీదేవి సోడా సెంటర్' గ్లింప్స్.. మే 11న ఉదయం 9 గంటలకు విడుదల కానుంది. కరుణ్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
సంపూర్ణేశ్ బాబు హీరోగా నటిస్తున్న కొత్త సినిమా టైటిల్ సహా ఫస్ట్ బ్యాంగ్‌ను ఆదివారం ఉదయం 9:11 గంటలకు రిలీజ్ చేయనున్నారు.
బట్టల రామస్వామి బయోపిక్కు, కొత్తగా రెక్కలొచ్చెనా చిత్రాల్లో గీతాలను ఆదివారం ఉదయం సోషల్ మీడియాలో పంచుకోనున్నారు.