ETV Bharat / sitara

అయోధ్యలో 'రామసేతు'.. 'రంగ్​ దే' ట్రైలర్​ కౌంట్​డౌన్ - chaavu kaburu challaga review

కొత్త చిత్రాల అప్​డేట్స్ వచ్చేశాయి. వీటిలో రామసేతు, రంగ్ దే, తెల్లవారితే గురువారం, అర్ధ శతాబ్దం, చావు కబురు చల్లగా సినిమాల విశేషాలు ఉన్నాయి.

movie updates from Ram setu, Rang de, chaavu kaburu challaga, Thellavarithe guruvaram
అయోధ్యలో 'రామసేతు'.. 'రంగ్​ దే' ట్రైలర్​ కౌంట్​డౌన్
author img

By

Published : Mar 18, 2021, 8:39 PM IST

*అక్షయ్ కుమార్ 'రామసేతు' పూజా కార్యక్రమం.. అయోధ్యలో జరిగింది. అద్భుత కథతో తెరకెక్కిన ఈ సినిమా.. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

ram sethu movie launch
అయోధ్యలో రామసేతు పూజా

*'రంగ్ దే' ట్రైలర్ శుక్రవారం సాయంత్రం 6:03 గంటలకు రిలీజ్ కానుండగా, 'తెల్లవారితే గురువారం'లోని మెల్లగా మెల్లగా వీడియో సాంగ్​ను​ విజయ్ దేవరకొండ విడుదల చేయనున్నారు.

Rang de trailer
రంగ్ దే మూవీ ట్రైలర్
Thellavarithe guruvaram movie
తెల్లవారితే గురువారం సినిమా పాట

*'చావు కబురు చల్లగా' చిత్రంలోని 'ఎందరో మోసినా' అంటూ సాగే గీతం, 'అర్ధ శతాబ్దం' సినిమాలోని 'నా ప్రేమనే' లిరికల్ సాంగ్​లు గురువారం రిలీజ్ అయ్యాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.