ETV Bharat / sitara

ఫిబ్రవరిలో నితిన్ 'చెక్'.. మేకింగ్​ వీడియోతో 'రెడ్' - మూవీ న్యూస్

టాలీవుడ్ కొత్త అప్​డేట్స్ వచ్చేశాయి. ఇందులో నితిన్ చెక్, రామ్ రెడ్, సమంత శాకుంతలం, మిస్టర్ అండ్ మిస్ చిత్రాల సంగుతులు ఉన్నాయి.

movie updates from nithiin CHECK, ram RED, Mister and miss trailer, samantha Shakunthalam
ఫిబ్రవరిలో నితిన్ 'చెక్'.. మేకింగ్​ వీడియోతో 'రెడ్'
author img

By

Published : Jan 22, 2021, 5:25 PM IST

Updated : Jan 22, 2021, 6:59 PM IST

*నితిన్ 'చెక్' సినిమా విడుదల తేదీ ఖరారు చేసుకుంది. ఫిబ్రవరి 19 నుంచి థియేటర్లలో సందడి చేయనుంది. ఇందులో నితిన్ ఖైదీలా కనిపించనున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ న్యాయవాది, ప్రియా ప్రకాశ్ వారియర్ మరో హీరోయిన్​గా నటిస్తోంది. చంద్రశేఖర్ యేలేటి దర్శకుడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

*తన సినిమా 'శాకుంతలం' కోసం దర్శకుడు గుణశేఖర్​.. ప్రస్తుతం సంగీత చర్చల్లో బిజీగా ఉన్నారు. మణిశర్మ హార్మోనియం ప్లే చేస్తున్న ఓ వీడియోను చిత్రబృందం పంచుకుంది. ఇందులో సమంత టైటిల్​ రోల్​ పోషిస్తోంది.

*రామ్ 'రెడ్' సినిమా మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ఇందులో పోలీస్ స్టేషన్​లో ఫైట్​ సీన్​కు సంబంధించిన దృశ్యాల్ని చూపించారు. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం.. ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది.

*క్రౌడ్ ఫండింగ్​తో నిర్మించిన 'మిస్టర్ అండ్ మిస్' ట్రైలర్ విడుదలైంది. ఆద్యంతం ఆకట్టుకుంటూ సినిమాపై అంచనాల్ని పెంచుతోంది. సైలేష్ సన్నీ, జ్ఞానేశ్వరి హీరోహీరోయిన్లు. అశోక్ రెడ్డి దర్శకత్వం వహించారు.

Last Updated : Jan 22, 2021, 6:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.