*విజయ్ దేవరకొండ 'లైగర్' విడుదల తేదీని గురువారం ఉదయం 8:14 గంటలకు వెల్లడించనున్నారు. ఈ విషయాన్ని చెబుతూ పూరీ కనెక్ట్స్ ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఈ సినిమాకు పూరీ జగన్నాథ్ దర్శకుడు.
-
Breaking all the barriers of language,A Pure Dhamakedaar Entertainment Ride is coming for you soon!
— Puri Connects (@PuriConnects) February 10, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Tune in Tomorrow @ 8.14AM for ReleaseDateAnnouncement#LIGER#PuriJagannadh @TheDeverakonda @ananyapandayy @karanjohar @Charmmeofficial @apoorvamehta18 @DharmaMovies @PuriConnects pic.twitter.com/lnbyIcWwNg
">Breaking all the barriers of language,A Pure Dhamakedaar Entertainment Ride is coming for you soon!
— Puri Connects (@PuriConnects) February 10, 2021
Tune in Tomorrow @ 8.14AM for ReleaseDateAnnouncement#LIGER#PuriJagannadh @TheDeverakonda @ananyapandayy @karanjohar @Charmmeofficial @apoorvamehta18 @DharmaMovies @PuriConnects pic.twitter.com/lnbyIcWwNgBreaking all the barriers of language,A Pure Dhamakedaar Entertainment Ride is coming for you soon!
— Puri Connects (@PuriConnects) February 10, 2021
Tune in Tomorrow @ 8.14AM for ReleaseDateAnnouncement#LIGER#PuriJagannadh @TheDeverakonda @ananyapandayy @karanjohar @Charmmeofficial @apoorvamehta18 @DharmaMovies @PuriConnects pic.twitter.com/lnbyIcWwNg
*'నాట్యం' సినిమా టీజర్‌ను హీరో జూ.ఎన్టీఆర్, బుధవారం విడుదల చేశారు. నృత్యకారిణి సంధ్యారాజ్ ప్రధాన పాత్రధారి. రేవంత్ కోరుకొండ దర్శకుడు. నృత్యకారిణి జీవితంలో ఇద్దరు యువకుల పరిచయం ఎలాంటి పరిణామాలకు దారితీసిందనే కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
*వాలంటైన్స్ డే కానుకగా ఈనెల 13న 'టక్ జగదీష్', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్', 'వరుడు కావలెను' సినిమాల నుంచి లిరికల్ సాంగ్స్ విడుదల కానున్నాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
*'ఏ1 ఎక్స్‌ప్రెస్' సినిమా నుంచి 'అమిగో' అంటూ సాగే రొమాంటిక్ సాంగ్ లిరికల్ వీడియో విడుదలైంది. ఇందులో సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లు. త్వరలో ఈ చిత్రం రిలీజ్ కానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి: