*మాస్ మహారాజా రవితేజ.. ఈ ఏడాది ప్రారంభంలో 'క్రాక్'తో హిట్ కొట్టారు. ఇప్పుడు 'ఖిలాడి'గా అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ చిత్ర టీజర్.. సోమవారం ఉదయం 10:08 నిమిషాలకు విడుదల చేయనున్నారు. ఇందులో ముగ్గురు భామలు రవితేజ సరసన నటిస్తున్నారు. రమేశ్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు.
*బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు కొత్త సినిమా 'బజార్ రౌడి'. ఇందులోని 'పడగొట్టేశావ్రో ప్రేమలో' అంటూ సాగే గీతాన్ని ఆదివారం రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి వసంత నాగేశ్వరరావు దర్శకత్వం వహిస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">