ETV Bharat / sitara

టీజర్​తో 'చావు కబురు'.. 'గుడ్​లక్ జెర్రీ'గా జాన్వీ - chavu kaburu challaga teaser

సినిమా అప్​డేట్స్ వచ్చేశాయి. ఇందులో చావు కబురు చల్లగా టీజర్, 'మాస్టర్' తెలుగు డబ్బింగ్ సెన్సార్, జాన్వీ కపూర్ 'గుడ్​లక్ జెర్రీ', విక్కీ కౌశల్ 'అశ్వథ్థామ' సంగతులు ఉన్నాయి.

movie updates from chavu kaburu challaga, The Immortal Ashwatthama, good luck jerry, master
టీజర్​తో 'చావు కబురు'.. 'గుడ్​లక్ జెర్రీ'గా జాన్వీ
author img

By

Published : Jan 11, 2021, 4:24 PM IST

*'చావు కబురు చల్లగా' టీజర్​ గ్లింప్స్​ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇందులో అంబులెన్స్ డ్రైవర్ కార్తికేయ, ఆస్పత్రిలో సిస్టర్​గా లావణ్య త్రిపాఠి నటిస్తున్నారు. జీఏ2 పిక్చర్స్​ నిర్మిస్తోంది. కౌశిక్ దర్శకుడు. వేసవిలో చిత్రాన్ని రిలీజ్​ చేయనున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

*'ఉరి' సినిమాకు రెండేళ్లు పూర్తయిన సందర్భంగా అదే బృందం సైన్స్ ఫిక్షన్ చిత్రం కోసం మళ్లీ కలిసి పనిచేయనుంది. 'మహాభారతం'లోని ఓ పాత్ర ఆధారంగా తీయనున్న ఈ ప్రాజెక్టుకు 'అశ్వథ్థామ' టైటిల్​ ఖరారు చేశారు. విక్కీ కౌశల్ హీరో, ఆదిత్య దార్ దర్శకుడు. రోనీ స్క్రూవాలా నిర్మాత.

vicky koushal The Immortal Ashwatthama
విక్కీ కౌశల్ 'అశ్వథ్థామ' సినిమా పోస్టర్

*'మాస్టర్' తెలుగు డబ్బింగ్ సెన్సార్ పూర్తయింది. యూఏ సర్టిఫికెట్ పొందిన ఈ సినిమా నిడివి దాదాపు మూడు గంటలు. ఈనెల 13న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో థియేటర్లలో విడుదల కానుందీ చిత్రం.

movie updates
మాస్టర్ తెలుగు డబ్బింగ్ సెన్సార్ సర్టిఫికెట్
janhvi kapoor good luck jerry
'గుడ్​లక్ జెర్రీ' ఫస్ట్​లుక్​లో జాన్వీ కపూర్

*జాన్వీ కపూర్​ కొత్త సినిమా 'గుడ్​లక్ జెర్రీ' ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఫస్ట్​లుక్​ను సోమవారం పోస్ట్ చేశారు. పంజాబ్​లో జరుగుతున్న తొలి షెడ్యూల్​ మార్చి వరకు జరగనుంది. సిద్ధార్థ్ సేన్ గుప్తా దర్శకుడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.