ETV Bharat / sitara

కామన్ మ్యాన్ బయోపిక్.. మళ్లీ ఆ సినిమా వాయిదా

author img

By

Published : Mar 5, 2021, 8:51 AM IST

కొత్త సినిమా అప్​డేట్స్ వచ్చేశాయి. వీటిలో 'డజ్ సైజ్ మ్యాటర్', 'బట్టల రామస్వామి', 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9' చిత్రాల సంగతులు ఉన్నాయి.

movie updates from Battala ramaswamy biopikku, Fast and furious 9, Does size matter
కామన్ మ్యాన్ బయోపిక్.. మళ్లీ ఆ సినిమా వాయిదా

*ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్​.. 'యూవీ కాన్సెప్ట్స్'​ పేరుతో కొత్త వారిని ప్రోత్సాహించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే 'డజ్ సైజ్ మ్యాటర్' సినిమా ప్రీలుక్​ను పంచుకుంది. సంతోష్ శోభన్ హీరోగా, కార్తిక్ రాపోల్ దర్శకుడిగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఆదివారం ఫస్ట్ మినీ లుక్​ను రిలీజ్ చేయనున్నారు.

Does size matter movie
యూవీ కాన్సెప్స్ట్ కొత్త సినిమా పోస్టర్

*'బట్టల రామస్వామి' టీజర్ శుక్రవారం విడుదలైంది. ఇది కామన్ మ్యాన్ బయోపిక్ అంటూ చిత్రబృందం చెబుతోంది. అల్తాఫ్ హాసన్, శాంతి రావు తదితరులు నటించారు. సంగీతం, స్క్రీన్​ప్లేతో పాటు దర్శకత్వం వహించారు రామ్​ నారాయణ్. త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

*'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్'​ సిరీస్​లో తొమ్మిదో భాగం విడుదల మరో నెల ఆలస్యమైంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది జూన్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.