ETV Bharat / sitara

హాస్యనటుడి మృతికి ప్రముఖుల సంతాపం - వివేక్​

ప్రముఖ తమిళ హాస్యనటుడు వివేక్​(60) గుండెపోటుతో శనివారం ఉదయం కన్నుమూశారు. ఈ నేపథ్యంలో ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు.

mourn comedian Vivek's death
వివేక్​ మృతి
author img

By

Published : Apr 17, 2021, 12:16 PM IST

Updated : Apr 17, 2021, 12:21 PM IST

గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన ప్రముఖ హాస్యనటుడు వివేక్‌(60) శనివారం ఉదయం కన్నుమూశారు. ఆయన అకాల మరణంతో చిత్రపరిశ్రమలో విషాదఛాయలు అలముకున్నాయి. మరోవైపు పలువురు ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటించారు. వివేక్‌ మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు అని వారు పేర్కొన్నారు.

  • The untimely demise of noted actor Vivek has left many saddened. His comic timing and intelligent dialogues entertained people. Both in his films and his life, his concern for the environment and society shone through. Condolences to his family, friends and admirers. Om Shanti.

    — Narendra Modi (@narendramodi) April 17, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ప్రముఖ నటుడు వివేక్ అకాల మరణం.. చాలా మందిని బాధపెట్టింది. అతని కామిక్ టైమింగ్, ఇంటెలిజెంట్ డైలాగులు ప్రజలను అమితంగా అలరించాయి. అతని సినిమాలతో పాటు జీవితంలోనూ.. పర్యావరణం, సమాజం పట్ల ఆయనకున్న సేవాభావం మరువలేనిది. ఆయన కుటుంబానికి, స్నేహితులకు సంతాపాన్ని తెలియజేస్తున్నా. ఓం శాంతి.

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

"నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా" - మోహన్‌లాల్‌

"ప్రముఖ హాస్యనటుడు వివేక్ మరణవార్త నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మృతి చిత్రపరిశ్రమకు తీరని లోటు"

- సమంత

"మీరు ఇకపై మా మధ్య ఉండరనే వార్తను నేను నమ్మలేకపోతున్నా. మిమ్మల్ని మేము ఎంతో మిస్‌ అవుతాం. మీ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు"

- హన్సిక

  • Shocking to hear about #Vivek sir. My most favourite actor whom I draw my inspiration from. Was a huge fan of his electrifying energy and onscreen presence.Gone too soon sir. May god give your family the strength to cope up with this huge loss 🙏. #RIPVivekSir pic.twitter.com/6f1LcT3Ex7

    — Sreenu Vaitla (@SreenuVaitla) April 17, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"నా అభిమాన నటుడు, ఎవరి నుంచి అయితే నేను స్ఫూర్తి పొందానో అలాంటి గొప్ప వ్యక్తి ఇకలేరు అనే వార్త నన్ను ఎంతో కలచివేసింది. దేవుడు ఆయన కుటుంబానికి అండగా ఉండాలని కోరుకుంటున్నా"

- శ్రీనువైట్ల

  • Ahhh.. #vivek ...gone too soon dear friend ..thank you for planting thoughts n trees ...thank you for entertaining and empowering us with your wit and humour..will miss you...RIP pic.twitter.com/oyoOkx8G9q

    — Prakash Raj (@prakashraaj) April 17, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"మాలో ఎన్నో మంచి ఆలోచనలు రేకెత్తించినందుకు, వైవిధ్యమైన నటనతో మమ్మల్ని మనసారా నవ్వించినందుకు థ్యాంక్యూ మై డియర్‌ ఫ్రెండ్‌ వివేక్‌. ఇకపై నిన్ను ఎంతో మిస్‌ అవుతా"

- ప్రకాశ్‌రాజ్‌

  • Miss u sir can’t take this sir
    It’s a greatest loss to us
    Words can never explain what the real feel is @Actor_Vivek sir
    Love u sir it’s really hard to digest , plz rest in peace sir pic.twitter.com/9dXq5FjSSw

    — atlee (@Atlee_dir) April 17, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"మీ మరణవార్త నన్ను ఎంతగానో బాధకు గురి చేసింది. మిస్‌ యూ సర్‌. మీ మరణం చిత్రపరిశ్రమకు పెద్ద లోటు"

- అట్లీ

"వివేక్‌ మరణవార్త బాధపెట్టింది. ఆయన మరణం కేవలం చిత్రపరిశ్రమే కాకుండా సమాజానికీ తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నా. ఆయన చేయాలనుకున్న మంచి కార్యక్రమాలను సాధ్యమైనంత వరకూ నేను చేస్తాను"

- రాఘవ లారెన్స్‌

  • OMG..cant believe I woke up to this Shocking news abt Legendary @Actor_Vivek sir🙏🏻

    Heartbreaking..

    Greatest Comedian of our Times who always incorporated a Social Message into his COMEDY

    I hav always been his diehard FAN

    U wl live in our Hearts forever dear Sir🙏🏻💐#ripvivek pic.twitter.com/4ferfSsgDm

    — DEVI SRI PRASAD (@ThisIsDSP) April 17, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"మా తరానికి చెందిన ఓ గొప్ప హాస్యనటుడు వివేక్‌ మరణవార్తతో నేను ఉలిక్కిపడ్డాను. నా హృదయం ముక్కలైంది. నేను ఎప్పటికీ ఆయనకు వీరాభిమానినే. వివేక్‌.. మా హృదయాల్లో మీరు చిరస్థాయిగా ఉంటారు"

- దేవిశ్రీ ప్రసాద్‌

"ఎన్నో పాత్రల్లో నటించి మీరు మమ్మల్ని ఆనందింపజేశారు. ఇకపై మిమ్మల్ని మిస్‌ అవుతాం"

- నందిని రెడ్డి

  • I am saddened to hear & just can't believe that @Actor_Vivek Sir is no more.💔 An actor par excellence & a Wonderful human being who was so full of life. It was wonderful sharing screen space with you Sir. May your soul rest in peace. #RIPVivekSir 🙏

    — Surbhi (@Surbhiactress) April 17, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"మంచి వ్యక్తి, అద్భుతమైన నటుడు అయిన వివేక్‌ మనల్ని విడిచివెళ్లిపోయారని తెలిసి ఎంతో బాధపడ్డాను. మీతో కలిసి స్క్రీన్‌ పంచుకున్నందుకు సంతోషిస్తున్నా. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తున్నా"

- సురభి

  • You were a reason for many smiles and laughters sir. A great comedian, wonderful actor and a socially conscious citizen. Unbearable to think you are not there anymore. Will miss you as one of your fans. #RipVivek sir 💔🙏🙏 pic.twitter.com/d3kd9oHsqP

    — Vikram Prabhu (@iamVikramPrabhu) April 17, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"మీ నటనతో ఎంతోమంది ముఖాలపై చిరునవ్వులు పూయించారు. ఓ గొప్ప హాస్యనటుడు, అద్భుతమైన నటుడు, సామాజిక సృహ కలిగిన వ్యక్తి మీరు. అలాంటిది ఇకపై మీరు మా మధ్య ఉండరు అనే ఆలోచనే ఎంతో భయంకరంగా ఉంది. ఒక అభిమానిగా మిమ్మల్ని ఎంతో మిస్‌ అవుతా"

- విక్రమ్‌ ప్రభు

"వివేక్‌ మరణవార్త విని షాక్‌కు గురయ్యాను. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా"

- కార్తిక్‌ సుబ్బరాజ్‌

ఇదీ చూడండి: ప్రముఖ హాస్యనటుడు కన్నుమూత

Last Updated : Apr 17, 2021, 12:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.