సోషల్ మీడియాలో సినిమా తారలు హల్చల్ చేస్తున్నారు. వాటిని సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకుంటున్నారు. వాటిలో కొన్ని మీకోసం.
గుంటూరు లక్ష్మీపురంలో ఉన్న భాస్కర్ కాఫీ షాపులో తొలిసారి కాఫీ పెట్టినట్లు నటుడు ఆశిష్ విద్యార్థి తెలిపారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
కథానాయిక అనుపమ పరమేశ్వరన్ స్నేహితురాలి చంక ఎక్కి ఆనంద పడుతున్న వీడియోను పంచుకున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
స్నేహితులతో కలిసి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తోంది కథానాయిక జాన్వీ కపూర్.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
తన భర్త రితేశ్ దేశ్‌ముఖ్‌తో కలిసి ‘ఛల్ ఛల్’ అంటూ పాట అందుకుంది జెనీలియా.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఇదీ చూడండి: సమంత గురించి నాగార్జున ఎమోషనల్ పోస్ట్