Mouni roy husband: బాలీవుడ్ నటి, 'నాగిని' సీరియల్ ఫేమ్ మౌనీరాయ్ పెళ్లి చేసుకుంది. దుబాయ్ చెందిన యువ వ్యాపారవేత్త సూరజ్ నంబియార్‌తో ఏడడుగులు వేసింది. గోవాలో ఈ ఈవెంట్ హిందు సంప్రదాయ పద్ధతిలో జరిగింది. మౌనీ మెడల్ సూరజ్ మూడు ముళ్లు వేశారు.

ఈ జంట తెల్లని దుస్తుల్లో మెరిసిపోతూ కనిపించారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ జోడీకి పలువురు సెలబ్రిటీలు శుభాకాంక్షలు చెబుతున్నారు. మందిరా బేడీ, అర్జున్ బిజలానీ లాంటి నటీనటులకు పెళ్లికి హాజరై వధూవరులను దీవించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇవీ చదవండి: