మలయాళ సూపర్‌స్టార్ మోహన్లార్ జిమ్‌లో వర్కౌట్లు చేస్తున్నారు. జిమ్‌లో ఫిట్నెస్ మార్గనిర్దేశకుడి సమక్షంలో ఆయన కసరత్తులు చేస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
"ప్రేరణతో మీరు ప్రారంభించింది.. మిమ్మల్ని అలవాటుగా కొనసాగిస్తుంది. అలాంటి ఆరోగ్యకరమైన అలవాటును అనుసరించండి" అనే ట్యాగ్‌తో వీడియోను పంచుకున్నారు.
మోహన్‌లాల్ ప్రస్తుతం 'దృశ్యం 2' చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఓటీటీ ద్వారా విడుదల కానుంది.
ఇదీ చూడండి: అందమైన కుందనపు బొమ్మ.. నిఖితా శర్మ