ETV Bharat / sitara

ఇళయరాజాకే టెస్ట్ పెట్టిన 'సన్ ఆఫ్ ఇండియా'.. ఒక్క పాట కోసం రూ.2 కోట్లు! - మోహన్​బాబు మంచు విష్ణు న్యూస్

Son of india movie: 'సన్​ ఆఫ్ ఇండియా' రిలీజ్​కు రెడీ అయింది. శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాలోని ఓ పాట ఖర్చు మాత్రం చర్చనీయాంశమవుతుంది.

mohan babu son of india
మోహన్​బాబు
author img

By

Published : Feb 17, 2022, 4:15 PM IST

Mohan babu son of india: కలెక్షన్ కింగ్ మోహన్​బాబు ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'సన్​ ఆఫ్ సినిమా'. ఫిబ్రవరి 18న థియేటర్లలోకి రానుంది. అయితే సోషల్ మీడియాలో సినిమాపై రకరకాల వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కానీ ఈ చిత్రంలో ఓ పాట కోసం ఏకంగా రూ.2 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ విషయాన్ని ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్​లో మోహన్​బాబు స్వయంగా చెప్పారు.

mohan babu son of india
మోహన్​బాబు 'సన్ ఆఫ్ ఇండియా'

11వ శతాబ్దంలోని గద్యాన్ని పాట రూపంలో ఈ సినిమా కోసం స్వరపరిచామని మోహన్​బాబు చెప్పారు. అయితే ఈ గీతం చేయడానికి ముందు సంగీత దర్శకుడు ఇళయరాజా సంశయించారని, అయితే చేయగలరంటూ తాను భరోసా ఇవ్వడం వల్ల ఆయన చేశారని అన్నారు. ఈ పాటలోని గ్రాఫిక్స్ కోసం దాదాపు రూ.2 కోట్లు ఖర్చు కూడా చేశామని మోహన్​బాబు పేర్కొన్నారు.

డైమండ్‌ రత్నబాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్‌ సంస్థలు నిర్మించాయి. ఇళయరాజా సంగీతమందించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.