ETV Bharat / sitara

గద్దలకొండ గణేష్​గా మూడేళ్ల బాలుడి దమ్కీ​- హరీశ్​ ఫిదా...! - DIRECTOR HARISH SHANKER

"నాపైన పందాలేస్తే గెలుస్తరు... నాతోటి పందాలేస్తే సస్తరు.." అంటూ గద్దలకొండ గణేష్  చెప్పిన డైలాగులు ప్రస్తుతం క్రేజీగా మారాయి. యువతే కాదు చిన్న పిల్లలు సైతం డైలాగులు కొడుతున్నారు.

mithiran-gaddala-konda-ganesh-dialogues
author img

By

Published : Oct 1, 2019, 11:48 PM IST

Updated : Oct 2, 2019, 12:02 AM IST

ఫిదాతో ప్రేక్షకులకు దగ్గరైన వరుణ్ తేజ్ ఇప్పుడు గద్దలకొండ గణేష్​గా అలరిస్తున్నాడు. అంతేనా... చిన్న పిల్లలకు ప్రస్తుతం ఓ క్రేజీ స్టార్. చిక్కబళ్లాపుర ఓ మూడేళ్ల తెలుగు బుడతడు మిథిరన్ గద్దలకొండ గణేష్ డైలాగులు చెప్తూ అందరిని అలరిస్తున్నాడు. ఈ వీడియోలను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు తన తండ్రి మల్లికార్జున్. దీన్ని చూసిన సినిమా దర్శకుడు హరీష్ శంకర్, హీరో వరుణ్ తేజ్ 'సో క్యూట్..' అంటూ రీట్వీట్ చేశారు.

Intro:tg_mbnr_12_01_alaya_avaranalo_bathukamma_vo_ts10096

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్

జోగులాంబ ఆలయ ఆవరణలో బతుకమ్మ ఆడిన ఉపాధ్యాయులు

Body:తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఊరు వాడ అంగరంగ వైభవంగా జరుగుతున్న బతుకమ్మ సంబరాలు అందులో భాగంగా వరంగల్ జిల్లా అర్బన్ కు చెందిన ఉపాధ్యాయులంతా కలిసి ఈరోజు రాత్రి 5 శక్తి పీఠమైన జోగులాంబ అమ్మవారి ఆలయ ఆవరణలో నాలుగో రోజు బతుకమ్మ వేడుకలను నిర్వహించారు స్వయంగా బతుకమ్మను పేర్చుకుని బతుకమ్మ చుట్టు ఆడి పాడారు బతుకమ్మను తుంగభద్ర నది తీరంలో నిమజ్జనం చేశారు అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు

Conclusion:తెలంగాణ వ్యాప్తంగా ఎంతో వైభవంగా జరుగుతున్న బతుకమ్మ వేడుకలను నవరాత్రుల సందర్భంగా శక్తి పీఠమైన జోగులాంబ అమ్మవారి ఆవరణలో చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని మరిచిపోలేని అనుభూతిని కలిగించిందని ఆనందం వ్యక్తం చేశారు

వెంకటరమణ
అలంపూర్
9666619747
Last Updated : Oct 2, 2019, 12:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.