ETV Bharat / sitara

మిషన్ మంగళ్: 'ప్రయోగాలు లేనిదే సైన్స్​ లేదు'

బాలీవుడ్​ నటుడు అక్షయ్ కుమార్​ ప్రధాన పాత్రలో నటించిన 'మిషన్ మంగళ్' ట్రైలర్ విడుదలైంది. ప్రతి సన్నివేశం సినిమాపై అంచనాల్ని పెంచుతోంది.

మిషన్ మంగళ్ ట్రైలర్
author img

By

Published : Jul 18, 2019, 4:51 PM IST

Updated : Jul 18, 2019, 5:00 PM IST

ప్రముఖ శాస్త్రవేత్త రాకేశ్ ధావన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'మిషన్ మంగళ్'. టైటిల్ రోల్​లో అక్షయ్ కుమార్ కనిపించనున్నాడు. విద్యాబాలన్, సోనాక్షి సిన్హా, తాప్సీ, నిత్యామీనన్​ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ట్రైలర్​ను గురువారం విడుదల చేశారు. 2013లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన 'మంగళ్​యాన్' ప్రయోగం నేపథ్యంతో ఈ సినిమాను రూపొందించారు. ఆగస్టు 15న ప్రేక్షకుల్ని పలకరించనుంది.

mission mangal movie team
మిషన్ మంగళ్ చిత్రబృందం

"పరిశోధనలు లేనిదే సైన్స్‌ లేదు. పరిశోధనలు చేయకుండా మనం శాస్త్రవేత్తలమని చెప్పుకోలేం", "అంగారకుడిపైకి వెళ్లడానికి ఇస్రోలో ఎవరికీ అనుభవం లేదు. కానీ, ఏదేమైనా మనం మంగళ్‌యాన్‌ను మార్స్‌పైకి పంపి తీరాల్సిందే" అంటూ అక్షయ్ చెబుతున్న డైలాగ్​లు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఎలాంటి అనుభవం లేని ఓ శాస్త్రవేత్తల బృందం 'మంగళ్​​యాన్' ప్రయోగాన్ని ఎలా విజయవంతం చేసింది? ఆ క్రమంలో వారు ఎదుర్కొన్న సవాళ్లేంటి? తదితర అంశాలు తెలియాలంటే విడుదల వరకు ఆగాల్సిందే. జగన్ శక్తి.. దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.

ఇది చదవండి: నీటి ఆదా కోసం దర్శకుడు నాగ్ అశ్విన్ 'వన్ బకెట్ ఛాలెంజ్'

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Greenville, NC – 17 July 2019
1.Wide of US President Donald Trump walking on stage
2. Various of rally
3. SOUNDBITE (English) Donald Trump, US President:
"Tonight, I have a suggestion for the hate filled extremists trying to tear out country down, they never have anything good to say. That's why I say if they don't like it let them leave, let them leave. They're always telling us how to run it, how to do this, how to do that, you know what? If they don't love it, tell them to leave it."
4. Various of rally
5. SOUNDBITE (English) Donald Trump, US President:
"Omar has a history of launching vicious anti-Semitic screeds."
Crowd chanting: "send her back, send her back"
6. Various of rally
7. SOUNDBITE (English) Donald Trump, US President:
"I just heard that the US House of Representatives has overwhelmingly voted to kill the most ridiculous project I've ever been involved in. The resolution, how stupid is that, on impeachment."
8. Various of rally
9. SOUNDBITE (English) Gerri McDaniel, Trump supporter:
"The most important thing to me is securing our border. I think that unless we can secure the border, there's no way we can accommodate all the folks that are coming in. We feel that we want them to come but the legal way"
10. Various of rally
11. SOUNDBITE (English) Jim Yates, Trump supporter:
"Well I came because, this is my 26th rally and I strongly support out president because he supports our constitutional rights, and a lot of other things I can talk about."
12. Various of rally
13. SOUNDBITE (English) Robin Holley, Trump supporter:
"It's one way of me feeling connected to my president. Never before in my lifetime was I so involved in the political arena and because I feel like I can reach out and touch him whenever I want."
14. Various of rally
STORYLINE:
U.S. President Donald Trump spoke to a crowded arena on the campus of East Carolina University in Greenville, North Carolina, Wednesday evening.
The President addressed the controversy surrounding his recent tweets aimed at four freshman congresswomen some have deemed racist.
"I say if they don't like it let them leave, let them leave. They're always telling us how to run it, how to do this, how to do that, you know what? If they don't love it, tell them to leave it," Trump said.
While Trump was specifically speaking about Representative Ilhan Omar, who was born in Somalia, the crowd began chanting "send her back."
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Jul 18, 2019, 5:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.