ETV Bharat / sitara

మహేశ్​-రష్మిక డ్యాన్స్.. అభిమానుల 'మైండ్​బ్లాక్' - మహేశ్​బాబు సరిలేరు నీకెవ్వరు

'సరిలేరు నీకెవ్వరు' సినిమాలోని మైండ్​బ్లాక్​ సాంగ్ ప్రోమోను అభిమానులతో పంచుకుంది చిత్రబృందం. అదిరిపోయే స్టెప్పులతో అలరించింది మహేశ్​-రష్మిక జోడీ.

మహేశ్​-రష్మిక డ్యాన్స్.. అభిమానుల 'మైండ్​బ్లాక్'
మైండ్​బ్లాక్​ సాంగ్ ప్రోమో
author img

By

Published : Jan 14, 2020, 7:09 PM IST

సూపర్​స్టార్ మహేశ్​బాబు 'సరిలేరు నీకెవ్వరు'.. సంక్రాంతి కానుకగా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. అన్నిచోట్ల పాజిటివ్ టాక్ తెచ్చుకొని, మూడు రోజుల్లోనే రూ.103 కోట్ల గ్రాస్​ వసూలు చేసింది. ఈ చిత్రంలో 'మైండ్​బ్లాక్' పాటకు థియేటర్​లో విపరీతమైన స్పందన వస్తోంది. మహేశ్​-రష్మిక డ్యాన్స్​కు అభిమానులు ఫుల్​ ఫిదా అయిపోయారు. ఇప్పుడు ఆ పాట ప్రోమోను నెట్టింట్లో పంచుకుంది చిత్రబృందం.

ఈ సినిమాలో విజయశాంతి, ప్రకాశ్ రాజ్, సంగీత, రాజేంద్రప్రసాద్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించాడు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. అనిల్ సుంకర-దిల్​రాజు-మహేశ్​బాబు సంయుక్తంగా నిర్మించారు.​

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

RESTRICTION SUMMARY: NO ACCESS ITALY
SHOTLIST:
SKY ITALIA  – NO ACCESS ITALY
Naples - 14 January 2020
1. Various top shots of train crash and firefighters
STORYLINE:
Two subway trains crashed in Naples on Tuesday, injuring a dozen passengers, two of them seriously.
The accident happened at 7:00 am local time, a few hundred metres from the Piscinola terminal.
The cause of the crash is still unknown and investigators are working at the scene.
The subway line from Piscinola to Naples central railway station is currently closed.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.