ETV Bharat / sitara

ఈ సంక్రాంతికి ఒకటి కాదు రెండు: మెహరీన్ - entertainment news

'ఎంత మంచివాడవురా!' సినిమా త్వరలో విడుదల కాబోతున్న నేపథ్యంలో పలు ఆసక్తికర విషయాల్ని పంచుకుంది హీరోయిన్ మెహరీన్. మహేశ్​బాబుతో కలిసి నటించడం కోసం ఎదురుచూస్తున్నానని చెప్పింది.

ఈ సంక్రాంతికి ఒకటి కాదు రెండు: మెహరీన్
హీరోయిన్ మెహరీన్
author img

By

Published : Jan 11, 2020, 7:53 PM IST

కథకు కనెక్ట్‌ అయితే కన్నీళ్లు వాటంతటవే వచ్చేస్తాయని అంటోంది హీరోయిన్ మెహరీన్‌. ప్రస్తుతం ఆమె కథానాయికగా నటించిన చిత్రం 'ఎంత మంచివాడవురా..!'. నందమూరి కల్యాణ్‌ రామ్‌ హీరో. సతీశ్‌ వేగేశ్న దర్శకత్వం వహించాడు. సంక్రాంతి కానుకగా ఈనెల 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మెహరీన్.. విలేకర్లతో సరదాగా ముచ్చటించింది. ఆ విశేషాలివే

heroine mehreen pirzada
హీరోయిన్ మెహరీన్

సంక్రాంతికి నా సినిమా రావడం అదృష్టం

నేను నటించిన సినిమాలు ప్రతి ఏడాది ఏదో ఒక పండక్కి విడుదలయ్యేవి. కాకపోతే నాకు మాత్రం సంక్రాంతికి నా సినిమా ఒక్కటైనా విడుదలైతే బాగుండు అని అనిపించేది. అలా ఈ ఏడాది నా కోరిక తీరింది. ఈసారి నేను నటించిన రెండు సినిమాలు.. సంక్రాంతికి విడుదలవుతున్నాయి. ఒకటి తమిళంలో ధనుష్‌ 'పటాస్‌'. మరొకటి తెలుగులో కల్యాణ్‌ రామ్‌ 'ఎంతమంచి వాడువురా..!'.

అన్నీ ఎమోషన్స్‌ ఉన్న పాత్ర

'ఎంతమంచి వాడవురా' సినిమాలో నా పాత్ర పేరు నందు. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ నిర్మాత. ఆ అమ్మాయి చేసే సినిమాల్లోనే కల్యాణ్‌రామ్‌ హీరోగా నటిస్తుంటాడు. అలా ఫస్టాఫ్‌ అంతా మధ్య చాలా సరదాగా గడిచిపోతుంది. నేను నటించిన నందు పాత్ర బాగా నచ్చింది. ఎందుకంటే ఈ పాత్రలో ఎమోషన్స్‌ అన్నీ ఉంటాయి. అంతేకాకుండా ఈ పాత్ర సినిమాకు కీలకం. కాబట్టి ప్రేక్షకులు తప్పకుండా నందులో కొత్త మెహరీన్‌ను చూస్తారు. ఇప్పటి వరకు నేను ఎమోషనల్‌ సన్నివేశాలకు గ్లిజరిన్‌ వాడలేదు, ఇకపైనా వాడను.

గుజరాతీ మూవీకి రీమేక్‌

'ఎంత మంచివాడవురా..!' గుజరాతీ సినిమాకు రీమేక్‌ అని దర్శకుడు చెప్పారు. నేను ఆ సినిమా చూడలేదు. కానీ ఈ తెలుగు ప్రేక్షకులకు తగ్గట్టు ఇందులో ఎన్నో మార్పులు చేశారు. ఈ కథ వింటుంటే గగుర్పొడించింది. నందు పాత్రకు నన్నే ఎందుకు తీసుకుంటున్నారు అని అడిగా. ఆయనే ఒకటే చెప్పారు. ఈ పాత్రకు మీరు చక్కగా సెట్ అవుతారు. అందుకే మిమ్మల్ని ఈ పాత్ర కోసం తీసుకున్నామని.

heroine mehreen pirzada
హీరోయిన్ మెహరీన్

'సరిలేరు నీకెవ్వరు' ఆఫర్‌

'సరిలేరు నీకెవ్వరు' ఆఫర్‌ నాకు రాలేదు. నేను, మహేశ్‌ సర్‌తో కలిసి నటించడం కోసం ఎదురు చూస్తున్నాను. భవిష్యత్తులో అవకాశమొస్తే తప్పకుండా నటిస్తా.

'ఎంత మంచివాడవురా' టైటిల్‌

'ఎంతమంచివాడవురా' టైటిల్‌ కల్యాణ్​రామ్​కు సరిగ్గా సరిపోతుంది. ఆయన చాలా మంచి వ్యక్తి. నాలో స్ఫూర్తిని నింపారు. మొదటిసారిని కలిసినప్పుడు నువ్వు నటించిన 'కృష్ణగాడి వీరప్రేమగాథ' సినిమా చూశాను. నీ నటన చాలా బాగుంది. నందు పాత్ర అన్నీ ఎమోషన్స్‌ ఉన్న పాత్ర. కాబట్టి నీ బెస్ట్‌ ఇవ్వు అని చెప్పారు. ఈ సినిమాతో నాలోని నటిని బయటకు తీసుకువచ్చాను.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Hong Kong - 11 January 2020
1. Wide of protesters gathering at New Town Plaza in Sha Tin in Hong Kong
2. Protesters sitting on the floor with a banner which reads "Silver-hair Marchers: Old but not obsolete"
3. Protesters sitting on the floor
4. SOUNDBITE (Cantonese) Ken Wong, 66-year-old, rally co-organiser:
"Today's rally is organised by the 'silver-hairs', meaning the elderly. The major message we want to bring is the strengthening of the 'yellow economy' and remind people to pay more visits to the 'yellow shops', which means the small shops that support the protest. We also hope more people would acknowledge that a lot of products are made in China and we wish people would avoid purchasing them."
5. Various of posters which show the lists of pro-protest and anti-protest shops
6. Mid of banner which reads "Expelling Communist Party of China and restoring Hong Kong. No more betrayal"
7. Mid of pro-protest Chinese New Year couplets (traditional decoration) and hand-written notes on the wall of the mall
8. Various of people hanging up couplets and sticking notes on the wall
STORYLINE:
Less than a hundred elderly protesters gathered in New Town Plaza in Sha Tin, Hong Kong, on Saturday to show support for retailers in favour of the ongoing protests.
Protesters in the territory have created an economic resistance method called "yellow economy circle", whereby protest supporters support shops - the "yellow economy" - that claim their political stance as pro-protest.
Speaking about the Saturday protest in Sha Tin, rally co-organiser Ken Wong said the goal of the demonstration was to promote the "yellow economy" and to disparage others from buying products made in China.
At the event, protesters could be seen putting notes on the walls of New Town Plaza and displaying banners, informing people which shops were pro and anti-protest.
Protests in Hong Kong over greater civil and democratic freedoms have been occurring for 10 months.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.