నటుడు, నిర్మాత నాగబాబు పుట్టినరోజు సందర్బంగా, మెగాస్టార్ చిరంజీవి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. మన బంధం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని చెబుతూ ట్వీట్ చేశారు.
-
Happy Birthday to my passionately loyal, emotional, kind hearted and fun loving brother @NagaBabuOffl Have a great year ahead! మన బంధం, అనుబంధం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని , నీ ప్రతి పుట్టినరోజుకి అది మరింత బలపడాలని ఆశిస్తున్నాను! pic.twitter.com/qswBwxgVfe
— Chiranjeevi Konidela (@KChiruTweets) October 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Happy Birthday to my passionately loyal, emotional, kind hearted and fun loving brother @NagaBabuOffl Have a great year ahead! మన బంధం, అనుబంధం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని , నీ ప్రతి పుట్టినరోజుకి అది మరింత బలపడాలని ఆశిస్తున్నాను! pic.twitter.com/qswBwxgVfe
— Chiranjeevi Konidela (@KChiruTweets) October 29, 2020Happy Birthday to my passionately loyal, emotional, kind hearted and fun loving brother @NagaBabuOffl Have a great year ahead! మన బంధం, అనుబంధం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని , నీ ప్రతి పుట్టినరోజుకి అది మరింత బలపడాలని ఆశిస్తున్నాను! pic.twitter.com/qswBwxgVfe
— Chiranjeevi Konidela (@KChiruTweets) October 29, 2020
నాన్నకు ప్రేమతో..
నాన్న పుట్టినరోజు సందర్భంగా వరుణ్ తేజ్ ట్వీట్ చేశారు. 'ఈ అందమైన జీవితాన్ని నాకు ప్రసాదించినందుకు మీకు ధన్యావాదాలు. మీరు ఎల్లప్పుడూ నా ఆప్త మిత్రుడిలానే ఉండాలి' అని రాసుకొచ్చాడు.
-
Happy birthday Nana!
— Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) October 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Thanks for this beautiful life you’ve given me..
And for always being my
best friend!!
Love you!❤️❤️❤️@NagaBabuOffl pic.twitter.com/cZvJ2CqYVG
">Happy birthday Nana!
— Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) October 29, 2020
Thanks for this beautiful life you’ve given me..
And for always being my
best friend!!
Love you!❤️❤️❤️@NagaBabuOffl pic.twitter.com/cZvJ2CqYVGHappy birthday Nana!
— Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) October 29, 2020
Thanks for this beautiful life you’ve given me..
And for always being my
best friend!!
Love you!❤️❤️❤️@NagaBabuOffl pic.twitter.com/cZvJ2CqYVG
'మీ ప్రోత్సాహంతోనే'
నాగబాబు ప్రోత్సాహంతోనే తను ఆటల్లో రాణించానని, కళల్లో ప్రతిభ సాధించానని... ఆయన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ట్వీట్ చేశారు. 'నా ధైర్యం, నమ్మకం అయిన నాగబాబు మామకు జన్మదిన శుభాకాంక్షలు' అని రాసి, తన చిన్ననాటి ఫోటోను పోస్ట్ చేశారు.
-
The man behind me getting into sports and arts...Wishing one of my pillars of support and strength @NagaBabuOffl mama, a very Happy Birthday. pic.twitter.com/dp9lxONvQb
— Sai Dharam Tej (@IamSaiDharamTej) October 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">The man behind me getting into sports and arts...Wishing one of my pillars of support and strength @NagaBabuOffl mama, a very Happy Birthday. pic.twitter.com/dp9lxONvQb
— Sai Dharam Tej (@IamSaiDharamTej) October 29, 2020The man behind me getting into sports and arts...Wishing one of my pillars of support and strength @NagaBabuOffl mama, a very Happy Birthday. pic.twitter.com/dp9lxONvQb
— Sai Dharam Tej (@IamSaiDharamTej) October 29, 2020
ఇదీ చదవండి:షూటింగ్ రీస్టార్ట్.. సెట్లోకి బాలయ్య