ETV Bharat / sitara

అమితాబ్​కు చిరు విషెస్.. 'ప్రతిభకు పవర్​హౌస్' అని ట్వీట్ - అమితాబ్ బచ్చన్ తాజా వార్తలు

ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్​కు బర్త్ డే విషెస్ చెప్పారు మెగాస్టార్ చిరంజీవి. ఆయనపై పొగడ్తలు కురిపిస్తూ ట్వీట్ చేశారు.

megastar chiranjeevi wishes amitabh bachchan on his birthday
చిరంజీవి అమితాబ్ బచ్చన్
author img

By

Published : Oct 11, 2020, 12:39 PM IST

బిగ్​బీ అమితాబ్ బచ్చన్​కు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు శుభాంక్షలు తెలియజేశారు. 'పవర్ హౌస్ ఆఫ్ టాలెంట్' అంటూ అమితాబ్​ను ఓ రేంజ్​లో ప్రశంసించారు.

  • My Dearest Big Brother, Big B of Indian Cinema, a Power house of talent,my forever guiding light,the One & Only Amit Ji @SrBachchan Here's wishing you a wonderful birthday! May you continue to amaze audiences with your brilliance and keep inspiring us for many many years to come!

    — Chiranjeevi Konidela (@KChiruTweets) October 11, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"నా ప్రియమైన పెద్దన్నయ్య, భారతీయ సినిమాకు బిగ్​బీ, ప్రతిభకు పవర్​హౌస్, నాకు ఎప్పటికీ దారి చూపించే మార్గనిర్దేశకుడు, ఒన్ అండ్ ఓన్లీ అమితాబ్ జీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. రానున్న రోజుల్లోనూ మమ్మల్ని ఇలానే అలరించాలని కోరుకుంటున్నాను" -మెగాస్టార్ చిరంజీవి, అగ్ర కథానాయకుడు

అమితాబ్.. హిందీలో పలు చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ప్రభాస్-నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందే సినిమాలోనూ కీలక పాత్ర పోషించనున్నారు. మెగాస్టార్ చిరంజీవి.. కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య'లో నటిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.