ETV Bharat / sitara

''కొండపొలం'.. అవార్డులు అందుకునే సినిమా'

వైష్ణవ్ తేజ్ హీరోగా క్రిష్ తెరకెక్కించిన చిత్రం 'కొండపొలం'(kondapolam movie). నేడు (అక్టోబర్ 8) విడుదలైంది. ఈ నేపథ్యంలో ముందుగానే సినిమాను వీక్షించారు మెగాస్టార్ చిరంజీవి. అనంతరం సామాజిక మాధ్యమాల వేదికగా తన స్పందన తెలియజేశారు.

Chiranjeevi news
చిరంజీవి
author img

By

Published : Oct 8, 2021, 10:01 AM IST

Updated : Oct 8, 2021, 11:45 AM IST

వైష్ణవ్ తేజ్(vaishnav tej kondapolam), రకుల్ ప్రీత్ సింగ్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం 'కొండపొలం'. (kondapolam movie)వైవిధ్యకథా చిత్రాల దర్శకుడు క్రిష్ ఈ సినిమాను రూపొందించారు. నేడు (అక్టోబర్ 8) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi news) ఈ మూవీని ముందుగానే వీక్షించారు. దర్శకుడు క్రిష్, వైష్ణవ్​తో కలిసి సినిమా చూశారు. అనంతరం సామాజిక మాధ్యమాల వేదికగా తన స్పందనను తెలియజేశారు.

  • Just watched #KondaPolam
    A beautiful rustic love story with a powerful message. I love how Krish always deals with different genres & picks pertinent issues & extracts fantastic performances from artists.I trust this film will win as much acclaim & awards as it will get rewards. pic.twitter.com/tv4bZTv07q

    — Chiranjeevi Konidela (@KChiruTweets) October 7, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ఇప్పుడే కొండపొలం వీక్షించాను. ఇదొక అందమైన, మోటైన ప్రేమకథ. అలాగే ఇందులో శక్తివంతమైన సందేశం కూడా ఉంది. ఎల్లప్పుడూ విభిన్న కథలతో, సమకాలీన అంశాలతో సినిమా తీస్తూ నటీనటుల దగ్గర నుంచి అద్భుతమైన నటనను రాబట్టే క్రిష్​ పనితనం నాకు చాలా బాగా నచ్చుతుంది. ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది. అలాగే అవార్డులూ దక్కించుకుంటుంది."

-చిరంజీవి, నటుడు

'కొండపొలం' నవల ఆధారంగా తీసిన సినిమా 'కొండపొలం' (kondapolam movie). సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్‌రెడ్డి నిర్మించారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించారు.

Chiranjeevi
చిరు, సురేఖ, క్రిష్, వైష్ణవ్ తేజ్
Chiranjeevi
చిరు, క్రిష్, వైష్ణవ్ తేజ్

ఇవీ చూడండి: MAA Elections: 'చీకటి యుగంలో బతుకుతున్నారా?'

Last Updated : Oct 8, 2021, 11:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.