అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా తన తల్లి అంజనాదేవికి శుభాకాంక్షలు చెప్పారు మెగాస్టార్ చిరంజీవి. అనంతరం ట్విట్టర్లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. అందులో మాట్లాడుతూ ఇటీవల కాలంలో ఓ పోలీస్ అధికారిణి.. మతస్థిమితం లేని ఓ మహిళకు అన్నం ముద్దలు తినిపిస్తూ కనిపించారని, ఆ దృశ్యం తనను కదిలించిందని చెప్పుకొచ్చారు. ఆమెలోని అమ్మతనం చూసి మురిసిపోయిన చిరు.. సదరు పోలీస్‌పై ప్రశంసలు కురిపించారు.
పోలీసులు కఠినంగా ఉంటారనేది అసత్యమని, వారి హృదయం కారుణ్యంతో ఉంటుందని స్పష్టం చేశారు. ఈ వీడియో చూసిన తర్వాత ఆమెతో తాను స్వయంగా మాట్లాడినట్లు తెలియజేశారు. ఏం మాట్లాడననేది తర్వాత వీడియోలో వెల్లడిస్తానని చెప్పారు.
-
Even in the most challenging situations, there is no #Lockdown to the motherly instincts. Saluting ALL the Mothers in the world #HappyMothersDay pic.twitter.com/LpqDS8bbDO
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 10, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Even in the most challenging situations, there is no #Lockdown to the motherly instincts. Saluting ALL the Mothers in the world #HappyMothersDay pic.twitter.com/LpqDS8bbDO
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 10, 2020Even in the most challenging situations, there is no #Lockdown to the motherly instincts. Saluting ALL the Mothers in the world #HappyMothersDay pic.twitter.com/LpqDS8bbDO
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 10, 2020