ఇప్పటివరకు నటుడిగా, రాజకీయ నాయకుడి కనిపించిన మెగాస్టార్ చిరంజీవి.. తనలోని పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని బయటపెట్టారు. అమ్మ అంజనీదేవి కోసం ఆమె నేర్పిన వంటకాన్ని తానే స్వయంగా తయారు చేశారు. 'చింత తొక్కుతో చిన్న చేపల గుజ్జు ఏపుడు' చేశానంటూ ఆ వీడియోను ఇన్స్టాలో పోస్ట్ చేశారు. దీనికి అభిమానులు విపరీతంగా లైకులు కొడుతున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">