ETV Bharat / sitara

చిరంజీవి​ సినిమా రీమేక్స్​లో ఆ హీరోలు! - megastar chiranjeevi movies remake present heroes

'సామ్​ జామ్'​ టాక్​ షోకు వచ్చిన మెగాస్టార్​ చిరంజీవి.. తన సినిమాలు ఒకవేళ రీమేక్​ చేస్తే అందులో ఏ హీరో నటిస్తే బాగుంటుందో చెప్పారు. దీంతో పాటే పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

megastar chiranjeevi
చిరు రీమేక్​
author img

By

Published : Dec 25, 2020, 2:30 PM IST

హీరోయిన్ సమంత హోస్ట్​గా చేస్తున్న 'సామ్ జామ్' టాక్​ షోకు మెగాస్టార్ చిరంజీవి విచ్చేశారు. ఆ ఎపిసోడ్ శుక్రవారం నుంచి 'ఆహా' ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో సమంత-వైవా హర్ష కలిసి అడిగిన ప్రశ్నలకు చిరు ఆసక్తికర సమధానాలు చెప్పారు. "మీరు ఎన్నో హిట్​ సినిమాలు చేశారు. ఒకవేళ వాటిని రీమేక్​ చేస్తే ఏ హీరోలకు సెట్ అవుతుంది?" అని హర్ష అడిగిన ప్రశ్నకు చిరు కథానాయకుల పేర్లు చెప్పారు.

  • జగదేకవీరుడు అతిలోకసుందరి - చరణ్​, మహేశ్​
  • ఆపద్భాందవుడు - చిరంజీవి(తానే)
  • ఠాగూర్ -​ పవన్​కల్యాణ్​
  • ఇంద్ర - ప్రభాస్​
  • గ్యాంగ్​లీడర్ -​ ఎన్టీఆర్​
  • ఛాలెంజ్​ - అల్లుఅర్జున్​, విజయ్​దేవరకొండ
  • ఘరానా మొగుడు- రవితేజ, అల్లుఅర్జున్​

'ఆచార్య' చిత్రీకరణలో మెగాస్టార్ చిరంజీవి బిజీగా ఉన్నారు. ఇందులో రామ్​చరణ్ కీలక పాత్ర పోషిస్తుండగా, కాజల్ హీరోయిన్​గా నటిస్తోంది. మణిశర్మ సంగీత దర్శకుడు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే వేసవిలో థియేటర్లలో ఈ చిత్రం విడుదల కానుంది.

ఇదీ చూడండి : కళ్లకు గంతలు కట్టుకుని చిరు దోశ ఛాలెంజ్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.