ETV Bharat / sitara

చిరు 'సైరా' సక్సెస్​ పార్టీకి బాలయ్య వెళ్లాడా? - balakrishna and chiranjeeviattends kodi divya engagement event

ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో టాలీవుడ్ హీరోలు బాలకృష్ణ- చిరంజీవి కలిసున్న ఓ ఫొటో వైరల్​గా మారింది. ఇటీవలే జరిగిన 'సైరా' సన్మాన కార్యక్రమం​లో దిగినదే ఈ ఫొటో అని అభిమానులు చర్చించుకుంటున్నారు. ఇందులో నిజమెంత?

హీరోలు బాలకృష్ణ-చిరంజీవి
author img

By

Published : Oct 12, 2019, 12:24 PM IST

Updated : Oct 12, 2019, 1:03 PM IST

సమకాలీన అగ్రశ్రేణి హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ ఎప్పుడు కలిసినా ప్రత్యేకమే. దశాబ్దాలుగా స్టార్​ కథానాయకులుగా కొనసాగుతున్నారు. అయితే వీరిద్దరూ కలిసున్న ఓ ఫొటో ఇటీవలే వైరల్​గా మారింది. 'సైరా' సన్మాన కార్యక్రమంలో దిగినదే ఈ ఫొటో అంటూ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ఈ విషయంపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది.

ఇటీవలే హైదరాబాద్​లోని పార్క్​ హయత్ హొటల్​లో ప్రముఖ దర్శకుడు కోడిరామకృష్ణ కుమార్తె దివ్య నిశ్చితార్థం జరిగింది. ఈ వేడుకకు అనేక మంది సినీ ప్రముఖులు హాజరయ్యారు. వీరితో పాటే విచ్చేసిన చిరు, బాలయ్య.. ఆత్మీయంగా పలకరించుకుని అనేక విషయాలు చర్చించుకున్నారు. బాలకృష్ణ.. 'సైరా' విశేషాలు అడిగి తెలుసుకోగా, బాలయ్య చేస్తున్న కొత్త చిత్రం గురించి మెగాస్టార్ వాకబు చేశారు.

అదే రోజు 'సైరా' చిత్రబృందాన్ని సన్మానించారు ప్రముఖ రాజకీయ నాయకుడు టి.సుబ్బిరామిరెడ్డి. ఈ రెండు ఈవెంట్స్ ఒకే హొటల్​లో జరిగాయి. ఈ కారణంతో అభిమానులు కొంత గందరగోళానికి గురయ్యారు.

ఇది చదవండి:క్రికెటర్​ శ్రీశాంత్​తో హన్సిక రొమాన్స్​..!

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
(1) Ali Farag (Egypt) def. (7) Diego Elias (Peru) 11-9, 11-6, 11-8
SHOTLIST: Drexel University, Philadelphia, Pennsylvania, USA. 11th October 2019.
1. 00:00 Farag wins point for 9-7 in 3rd set
2. 00:19 Elias wins point to trail 9-8
3. 00:48 Match ball for Farag
SOURCE: PSA
DURATION: 01:29
STORYLINE:
Top seed Ali Farag of Egypt advanced to the finals of the U.S. Open Squash tournament with a 11-9, 11-6, 11-8 victory over No. 7 seed Diego Elias of Peru Friday at Drexel University in Philadelphia.
Last Updated : Oct 12, 2019, 1:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.