ETV Bharat / sitara

'ఆచార్య' గురించి మళ్లీ లీక్ చేసిన చిరంజీవి! - movie news

చిరు 'ఆచార్య'కు సంబంధించిన ఓ క్రేజీ విషయాన్ని పంచుకున్నారు. ఇందులో నక్స్​లైట్​ నేపథ్యం ఉండనుందని అన్నారు. దీంతో కొన్నిరోజుల క్రితం వైరల్​ అయిన ఫొటో అదేనంటూ అభిమానులు మాట్లాడుకుంటున్నారు.

Megastar chiranjeevi another leak of Acharya movie
'ఆచార్య' గురించి మళ్లీ లీక్ చేసిన చిరంజీవి!
author img

By

Published : Mar 19, 2021, 3:45 PM IST

Updated : Mar 19, 2021, 3:54 PM IST

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న సినిమా 'ఆచార్య'. శరవేగంగా షూటింగ్ సాగుతోంది. మే 13న ప్రేక్షకులను థియేటర్లలో పలకరించనుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఓ విషయాన్ని అనుకోకుండా చెప్పేశారు చిరు. ఇందులో నక్స్​లైట్​ నేపథ్యం ఉంటుందని అన్నారు. 'విరాటపర్వం' టీజర్ విడుదల సందర్భంగా ఈ విషయాన్ని బయటపెట్టేశారు.

Megastar chiranjeevi another leak of Acharya movie
నక్స్​లైట్​ దుస్తుల్లో చిరు, చరణ్

ఇంతకు ముందు కూడా ఓ ఆడియో ఫంక్షన్​లో మాట్లాడుతూ 'ఆచార్య' టైటిల్​ గురించి చెప్పిన చిరు.. ఆ తర్వాత ఓసారి చరణ్​ తన సినిమా చేస్తున్నాడంటూ తెలిపారు.

'ఆచార్య'లో కాజల్ అగర్వాల్ హీరోయిన్​గా చేస్తోంది. మణిశర్మ సంగీతమందిస్తున్నారు. కొరటాల శివ దర్శకుడు. మ్యాట్నీ ఎంటర్​టైన్​మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ram charan acharya
సిద్ధ పాత్రలో రామ్​చరణ్
  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

Last Updated : Mar 19, 2021, 3:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.