ETV Bharat / sitara

'క్రాక్​'పై చిరంజీవి ప్రశంసలు.. దర్శకుడు ట్వీట్ - krack review

'క్రాక్' చిత్రం ప్రేక్షకుల్ని అలరిస్తున్న సందర్భంగా దర్శకుడి గోపీచంద్​ పనితీరును చిరు మెచ్చుకున్నారు. ఈ విషయాన్ని ఆయనతో దిగిన ఫొటోను డైరెక్టర్ ట్వీట్ చేశారు.

Megastar chiraneevi appreciated director gopichand
'క్రాక్​'పై చిరంజీవి ప్రశంసలు.. దర్శకుడు ట్వీట్
author img

By

Published : Jan 19, 2021, 5:26 PM IST

'క్రాక్​' చిత్రంపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. దర్శకుడు గోపీచంద్​ మలినేనిని తన ఇంటికి పిలిచి మరీ మెచ్చుకున్నారు. ఇందుకు సంబంధించిన ఓ ఫొటోను సదరు డైరెక్టర్ ట్వీట్ చేశారు.

చిరు నుంచి ప్రశంస లభించడం కమర్షియల్​ విజయానికి నిజమైన ప్రతీక అని గోపీచంద్ ట్విట్టర్​లో రాసుకొచ్చారు. ఆయనతో మాట్లాడటం ఓ ఎడ్యుకేషన్​ లాంటిదని, ఎన్నో ముఖ్యమైన విషయాలు తెలుసుకోవచ్చని తెలిపారు.

రవితేజ, శ్రుతిహాసన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా.. సంక్రాంతి కానుకగా జనవరి 9న థియేటర్లలో విడుదలైంది. మాస్​ అభిమానులతో పాటు అందరినీ ఆకట్టుకుంటూ కలెక్షన్లు సాధిస్తోంది.

Megastar chiraneevi appreciated director gopichand
దర్శకుడు గోపీచంద్ మలినేని ట్వీట్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.