మెగాస్టార్ చిరంజీవి ఎట్టేకలకు సోషల్ మీడియాలోకి అడుగుపెట్టాడు. ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌లలో తాజాగా ఖాతాలు ప్రారంభించిన చిరు.. ఉగాది సందర్భంగా ట్విట్టర్లో అడుగుపెట్టాడు. పండుగ శుభాకాంక్షలు చెబుతూ తొలి ట్వీట్ చేశాడు.
-
#HappySarvariUgadi
— Chiranjeevi Konidela (@KChiruTweets) March 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
DELIGHTED to directly engage with my beloved fellow Indians,Telugus & my dearest fans through a platform like this.This #NewYear’s Day,let’s resolve to defeat this global health crisis with awareness & responsibility. #UnitedAgainstCorona #StayHomeStaySafe pic.twitter.com/Fb3Cnw4nHH
">#HappySarvariUgadi
— Chiranjeevi Konidela (@KChiruTweets) March 25, 2020
DELIGHTED to directly engage with my beloved fellow Indians,Telugus & my dearest fans through a platform like this.This #NewYear’s Day,let’s resolve to defeat this global health crisis with awareness & responsibility. #UnitedAgainstCorona #StayHomeStaySafe pic.twitter.com/Fb3Cnw4nHH#HappySarvariUgadi
— Chiranjeevi Konidela (@KChiruTweets) March 25, 2020
DELIGHTED to directly engage with my beloved fellow Indians,Telugus & my dearest fans through a platform like this.This #NewYear’s Day,let’s resolve to defeat this global health crisis with awareness & responsibility. #UnitedAgainstCorona #StayHomeStaySafe pic.twitter.com/Fb3Cnw4nHH
"అందరికీ శార్వరి నామ సంవత్సర శుభాకాంక్షలు. నా తోటి భారతీయులందరితో, తెలుగు ప్రజలతో, నాకు అత్యంత ప్రియమైన అభిమానులందరితో నేరుగా ఈ వేదిక నుంచి మాట్లాడగలగడం నాకెంతో ఆనందంగా ఉంది. ఈ సంవత్సరాది రోజు ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా మహమ్మారిని కలిసికట్టుగా జయించడానికి కంకణం కట్టుకుందాం. ఇంటిపట్టునే ఉందాం. సురక్షితంగా ఉందాం" -మెగాస్టార్ చిరంజీవి తొలి ట్వీట్