ETV Bharat / sitara

'ఉప్పెన'కు వైష్ణవ్​ రెమ్యునరేషన్​ ఎంతో తెలుసా?

తొలి సినిమా 'ఉప్పెన'తో ఘన విజయం అందుకున్న మెగాహీరో వైష్ణవ్​ తేజ్..​ రెమ్యునరేషన్​ పెంచేశారని సమాచారం. ఈ క్రమంలో 'ఉప్పెన' చిత్రం సహా తర్వాత ఒప్పుకున్న సినిమాలకు ఆయన తీసుకున్న పారితోషికం గురించి ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఆ విశేషాలు ఏంటో చూద్దాం.

vishnav
వైష్ణవ్​
author img

By

Published : Feb 25, 2021, 2:26 PM IST

మెగాహీరో వైష్ణవ్ తేజ్ వరుస సినిమాలతో జోరు చూపిస్తున్నారు. ఇటీవల విడుదలైన తన మొదటి చిత్రం 'ఉప్పెన' అత్యధిక వసూళ్లతో దూసుకెళ్తోంది. దీంతో ఆయనతో సినిమా చేసేందుకు దర్శకనిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. అయితే తన తొలి చిత్రం విజయంతో తేజ్ రెమ్యునరేషన్​ ​పెంచేశారని తెలిసింది.

'ఉప్పెన' సినిమా కోసం.. రూ.50 లక్షలు తీసుకోగా, క్రిష్​ దర్శకత్వంలో పూర్తి చేసిన రెండో సినిమా(రూ.75లక్షలు), ప్రస్తుతం తెరకెక్కబోతున్న మూడో సినిమాకు ఏకంగా రూ.2.5కోట్లు తీసుకోనున్నట్లు నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఇదీ చడండి: హృతిక్​ రికార్డును అధిగమించిన వైష్ణవ్​తేజ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.