సాయి తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా వెండితెరకు పరిచయమవుతోన్న చిత్రం 'ఉప్పెన'. బుచ్చిబాబు దర్శకుడు. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా ప్రీలుక్ మాస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రీలుక్‌లో మత్స్యకారుడి గెటప్‌లో మాస్ లుక్‌తో కనిపించాడు వైష్ణవ్. అయితే ఈరోజు సాయంత్రం ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది. ఇందులో వైష్ణవ్ లవర్ బాయ్‌గా కనిపించాడు.
-
Our little brother is saying #BringItOn
— Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) January 23, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
All the best to the kiddo!
April 2nd it is!#VaishnavTej #Uppena pic.twitter.com/vWjoBVoGAi
">Our little brother is saying #BringItOn
— Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) January 23, 2020
All the best to the kiddo!
April 2nd it is!#VaishnavTej #Uppena pic.twitter.com/vWjoBVoGAiOur little brother is saying #BringItOn
— Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) January 23, 2020
All the best to the kiddo!
April 2nd it is!#VaishnavTej #Uppena pic.twitter.com/vWjoBVoGAi
మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ, సుకుమార్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ స్వరాలు అందిస్తున్నాడు. ఏప్రిల్ 2న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.