బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సరసన మాజీ మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ హీరోయిన్గా అవకాశం దక్కించుకుంది. 'పృథ్వీరాజ్' సినిమాలో సన్యోగితా పాత్రతో తెరంగేట్రం చేస్తోంది.
ఈ అవకాశం దక్కడంపై ఆనందం వ్యక్తం చేసిందీ భామ. బాలీవుడ్ టాప్ స్టార్స్‌తో కలిసి తొలి సినిమా చేయడం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పింది. తన పాత్రకు పూర్తి న్యాయం చేస్తానని తెలిపింది.

"మిస్ ఇండియా.. మిస్ వరల్డ్.. అక్కడి నుంచి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాను. ఇది నా జీవితంలో సరికొత్త అధ్యాయం. రాణి సన్యోగితా పాత్ర పోషించడం చాలా పెద్ద బాధ్యత. భారతదేశ చరిత్రలో ఆమె జీవితం చాలా ముఖ్యమైన భాగం. ఈ పాత్రకు పూర్తి న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తాను" -మానుషీ చిల్లర్,హీరోయిన్
'పృథ్వీరాజ్ చౌహాన్' పాత్రలో అక్షయ్ కనిపించనున్నాడు. చంద్రప్రకాశ్ ద్వివేది దర్శకత్వం వహిస్తున్నాడు. యశ్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మాతగా వ్యవహరిస్తోంది. వచ్చే ఏడాది దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
ఇది చదవండి: సెట్లో అక్షయ్, రోహిత్ గొడవ.. వీడియో వైరల్
-
Elated to share about my 1st historical film on my birthday!Humbled to have the opportunity to play a hero I look up to for his valor & values- Samrat Prithviraj Chauhan in one of my biggest films #Prithviraj.
— Akshay Kumar (@akshaykumar) September 9, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Producer @yrf,director #DrChandraprakashDwivedi, releasing Diwali 2020 pic.twitter.com/Q2nD5KE3KR
">Elated to share about my 1st historical film on my birthday!Humbled to have the opportunity to play a hero I look up to for his valor & values- Samrat Prithviraj Chauhan in one of my biggest films #Prithviraj.
— Akshay Kumar (@akshaykumar) September 9, 2019
Producer @yrf,director #DrChandraprakashDwivedi, releasing Diwali 2020 pic.twitter.com/Q2nD5KE3KRElated to share about my 1st historical film on my birthday!Humbled to have the opportunity to play a hero I look up to for his valor & values- Samrat Prithviraj Chauhan in one of my biggest films #Prithviraj.
— Akshay Kumar (@akshaykumar) September 9, 2019
Producer @yrf,director #DrChandraprakashDwivedi, releasing Diwali 2020 pic.twitter.com/Q2nD5KE3KR