ETV Bharat / sitara

ప్రియురాలు కీర్తితో మన్మథుడి రొమాన్స్​​

author img

By

Published : Jun 5, 2019, 7:30 AM IST

Updated : Jun 5, 2019, 11:46 AM IST

కింగ్ నాగార్డున కథానాయకుడిగా సోనాలి బింద్రే, అన్షు హీరోయిన్లుగా నటించిన చిత్రం 'మన్మథుడు'. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘మన్మథుడు2’ రూపొందుతోంది. నటీమణులు రకుల్​, సమంత సినిమా చిత్రీకరణలో పాల్గొంటుండగా... తాజాగా మరో నటి కీర్తి సురేశ్​ జత కలిసింది.

ప్రియురాలు కీర్తితో మన్మథుడి జోష్​

కింగ్​ నాగార్జున హీరోగా రాహుల్​ రవీంద్రన్​ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'మన్మథుడు-2'. 2002na బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయం సాధించిన 'మన్మథుడు' చిత్రానికి ఈ సినిమా సీక్వెల్​. తొలి భాగంలానే మరోసారి అందమైన భామలతో కలిసి సందడి చేయబోతున్నాడు నాగ్​. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ఈ సినిమా ప్రధాన కథానాయిక. సమంత, కీర్తి సురేశ్​ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

manmadhudu 2 schedule in hyderabad and keethy suresh added
మన్మథుడు 2లో కీర్తిసురేశ్​

ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. నాగార్జున, ఇతర చిత్రబృందంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. మరో నటి కీర్తి సురేశ్ చిత్రీకరణలో పాల్గొన్నట్లు మంగళవారం ప్రకటించింది చిత్రబృందం. కీర్తి కొత్త స్టిల్స్‌ను సోషల్​మీడియాలో అభిమానులతో పంచుకుంది. ఈ సినిమాలో ఆమె నాగార్జునకు ప్రేయసిగా కనిపించనున్నట్లు సమాచారం.

manmadhudu 2 schedule in hyderabad and keethy suresh added
చిత్రీకరణలో నాగ్​, కీర్తి

శరవేగంగా సాగుతోన్న ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే సింహభాగం పూర్తయినట్టు తెలుస్తోంది. ‘మన్మథుడు’ తరహా వినోదంతో ఈ చిత్రం రూపొందుతోందని సినిమా వర్గాలు చెబుతున్నాయి. మంచు లక్ష్మీ, వెన్నెల కిషోర్, రావు రమేష్, ఝాన్సీ, దేవదర్శిని తదితరులు నటిస్తున్నారు.

మనం ఎంటర్‌ప్రైజస్, ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్, వయాకామ్‌ 18 మోషన్‌ పిక్చర్స్‌ కలిసి రూపొందిస్తోన్న ఈ చిత్రానికి నాగార్జున, పి.కిరణ్‌ నిర్మాతలు. చైతన్య భరద్వాజ్‌ సంగీతం సమకూర్చారు.

RESTRICTIONS: Worldwide access. Maximum use 90 seconds. Use within 24 hours. No archive. No advertising or sponsorship may be placed "pre-roll", "post roll" or any manner near, before, during or after the clip in such a manner as might reasonably imply a connection or an association between any third party or third party's product or services and the ICC event.
DIGITAL: No use on social channels. Can be used as a standalone clip worldwide excluding digital cricket channels which are not predominantly news portals, including but not limited to Cricinfo and Cricbuzz.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine programmes. A simultaneous transmission of the linear bulletin can be distributed by social channels such as YouTube and Facebook as long as the output is geoblocked and the other restrictions are adhered to.
All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Sophia Gardens, Cardiff, Wales, UK - 4th June 2019.
1. 00:00 Afghanistan's Dawlat Zadran hits four off Nuwan Pradeep, as the ball flies under Pradeep, Lasith Malinga and Angelo Mathews
2. 00:31 Replay
SOURCE: ICC
DURATION: 00:42
STORYLINE:
One of the moments of the day was a hilarious series of fielding errors by Sri Lanka as they beat Afghanistan by 34 runs at the World Cup in Cardiff on Tuesday.
Last Updated : Jun 5, 2019, 11:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.