ETV Bharat / sitara

Mandira Bedi: 'సాహో' నటి భర్త కన్నుమూత - మందిర బేడి భర్త మృతి

ప్రముఖ నటి మందిరా బేడీ(Mandira Bedi) భర్త రాజ్​ కౌశల్​ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. హిందీలో పలు సినిమాలకు ఈయన దర్శకత్వం వహించారు.

mandira bedi
మందిర బేడి
author img

By

Published : Jun 30, 2021, 10:57 AM IST

Updated : Jun 30, 2021, 11:05 AM IST

బాలీవుడ్ ప్రముఖ నటి మందిరా బేడీ(Mandira Bedi) భర్త, దర్శకనిర్మాత రాజ్​ కౌశల్​.. బుధవారం ఉదయం గుండెపోటుతో మరణించారు. ఈ విషయాన్ని మరో దర్శకుడు ఓనిర్​ ట్విట్టర్​​ ద్వారా వెల్లడించారు. తెల్లవారుజామున 4.30 గంటలకు మృతిచెందినట్లు తెలిపారు. ఈయన మృతి పట్ల పలువురు సినీప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

mandira bedi
మందిర బేడి ఫ్యామిలీ

రాజ్​ కౌశల్​.. 'ఆంటోని కౌన్​ హై', 'షాది కా లడ్డు', 'ప్యార్​ మై కభీ కభీ', 'మై బ్రదర్'​ సినిమాలకు దర్శకత్వం వహించారు. స్టంట్​ డైరెక్టర్​గానూ పనిచేశారు. మందిరా బేడీ.. నటి, ఫ్యాషన్​ డిజైనర్​, టెలివిజన్​ ప్రెజంటర్​గా పనిచేస్తున్నారు. ఎన్నో హిట్​ సినిమాలకు పనిచేశారు. వరల్డ్​కప్​, ఛాంపియన్స్​ ట్రోఫీ, ఐపీఎల్​కు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. 2019లో ప్రభాస్​ 'సాహో'లోనూ కీలకపాత్రలో కనిపించి మెప్పించారు.

  • Gone too soon. We lost Film maker and Producer @rajkaushal1 this morning. Very Sad. He was one of the producers of my first film #MyBrotherNikhil. One of those few who believed in our vision and supported us. Prayers for his soul. pic.twitter.com/zAitFfYrS7

    — অনির Onir اونیر ओनिर he/him (@IamOnir) June 30, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: వయసేమో 46... బికినీతో 'బేడీ' హుషారు

Last Updated : Jun 30, 2021, 11:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.