ETV Bharat / sitara

ఆ నిర్ణయంపై మంచు విష్ణు ఆనందం - manchu vishnu teacher corona fund

కరోనాతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయులను ఆదుకునేందుకు ఇటీవల తెలంగాణా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నటుడు మంచు విష్ణు ప్రశంసించారు. ఈ నిర్ణయంతో ఎంతోమంది అధ్యాపకులు సంతోషిస్తున్నారని అన్నారు.

manchu vishnu
మంచు విష్ణు
author img

By

Published : Apr 12, 2021, 5:41 PM IST

కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రైవేటు విద్యాసంస్థల ఉపాధ్యాయులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఇటీవల తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల నటుడు మంచు విష్ణు హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయంతో ఉపాధ్యాయులందరూ ఎంతో సంతోషిస్తున్నారని ట్వీట్​ చేశారు.

"కరోనా నేపథ్యంలో ప్రైవేటు ఉపాధ్యాయులు, సిబ్బందిని ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రతినెలా వాళ్లకి రూ.2000 నగదు, 25 కిలోల బియ్యాన్ని ఇవ్వాలని నిర్ణయించడం ఓ అద్భుతం. ఈ నిర్ణయంతో విద్యారంగంలో ఉన్న ఎంతో మంది ఉపాధ్యాయులకు మీపై మరెంతో గౌరవం పెరిగింది" అని విష్ణు పేర్కొన్నారు. ఇటీవల విష్ణు.. మోసగాళ్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

  • Telangana Govt’s decision to help all the private teachers and staff of schools of Telangana by giving Rs 2000/- and Rice of 25 kgs per month due to COVID -19 and the damage by its influence; is wonderful. The entire teaching community is grateful to you. @KTRTRS @TelanganaCMO

    — Vishnu Manchu (@iVishnuManchu) April 12, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: యాక్షన్​ మూవీగా మంచు విష్ణు 'భక్త కన్నప్ప'!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.