ETV Bharat / sitara

బెంగాలీ నవల ఆధారంగా తీసిన తొలి తెలుగు సినిమా

అక్కినేని నాగేశ్వరరావు 'దేవదాసు'.. ఎన్టీఆర్ 'ఆరాధన', 'మనదేశం' సినిమాలూ అద్భుతమనే చెప్పాలి. ఈ చిత్రాలన్నీ కొన్ని నవలల ఆధారంగా తీశారట. అయితే ఓ బెంగాలీ నవల ఆధారంగా తీసిన తొలి తెలుగు సినిమా ఏదంటే?

manadesm was the first telugu movie which the bengali based novel vipradas
బెంగాలీ నవల ఆధారంగా తెరకెక్కిన తొలి తెలుగు సినిమా ఇదే.!
author img

By

Published : Dec 2, 2019, 4:14 PM IST

కల్పిత కథలు, వాస్తవ సంఘటనలు, పుస్తకాలు.. ఇలా అనేక ఆధారాలతో తీసే చిత్రాలు వెండితెరపై రూపుదాల్చుకుంటాయి. ఇప్పుడంటే నవల ఆధారంగా వచ్చే సినిమాలు తక్కువ. కానీ ఒకప్పుడు ప్రజలు ఎక్కువగా ఇష్టపడే నవలలను చిత్రాలుగా తెరకెక్కించేవారు. ఇలా వచ్చిన ఎన్నో సినిమాలు సూపర్​ హిట్​గా నిలిచాయి.

ముఖ్యంగా బెంగాలీ నవలలకు అప్పట్లో మంచి క్రేజ్‌ ఉండేది. అక్కినేని నాగేశ్వరరావు 'దేవదాసు’, ఎన్టీఆర్‌ 'ఆరాధన' ఈ కోవకు చెందినవే. బెంగాలీ నవలల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాలు.. తెలుగు ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్నాయి. మరపురాని సినిమాలుగా నిలిచిపోయాయి.

manadesm was the first telugu movie which the bengali based novel vipradas
బెంగాలీ నవల ఆధారంగా తెరకెక్కిన తొలి తెలుగు సినిమా ఇదే.!

బెంగాలీ నవల ఆధారంగా తెలుగులో వచ్చిన మొట్టమొదటి సినిమా 'మనదేశం'. ఎల్​.వి.ప్రసాద్​ దర్శకత్వం వహించారు. విప్రదాస్​ అనే నవల ఈ చిత్ర కథకు మూలం. ఎన్టీఆర్​, ఎస్వీఆర్​, నాగయ్య ప్రధాన పాత్రలు పోషించారు. 1949 నవంబరు 24న విడుదలైంది.

ఇదీ చదవండి: 'ప్రియాంక చోప్రా'కు జై కొట్టిన​ కాంగ్రెస్​..!

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows. Available worldwide excluding Denmark, Finland, Norway, Sweden, Switzerland, Germany, Slovakia, Russia, United States and Canada - unless a separate agreement with the NHL is reached. Max use 10 minutes per week, and no more than 2 minutes of footage in any single programme and no more than 60 seconds of any single game. No archive. All usage subject to rights licensed in contract. For a separate licensing agreement in embargoed countries contact Peg Walsh (PWalsh@nhl.com). For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
DIGITAL: No standalone clip use allowed.
SHOTLIST: TD Garden, Boston, Massachusetts, USA. 1st December 2019.
Boston Bruins 3, Montreal Canadiens 1
1st Period
1. 00:00 Overhead of opening draw
2. 00:11 GOAL - Canadiens Joel Armia scores goal, 1-0 Canadiens
3rd Period
3. 00:29 GOAL - Bruins David Pastrnak scores goal, 1-1
4. 00:50 Replay of goal
5. 01:04 GOAL - Bruins David Backes scores power-play goal, 2-1 Bruins
6. 01:35 GOAL - Bruins Jake DeBrusk scores goal, 3-1 Bruins
7. 01:57 Replay of goal
8. 02:03 End of game
SOURCE: NHL
DURATION: 02:24
STORYLINE:
David Backes scored the deciding goal in his first game in nearly a month, David Pastrnak added his league-leading 25th goal, and the Boston Bruins won their seventh straight game, beating the Montreal Canadiens 3-1 Sunday night.
Backes was in the lineup for the first time since being injured during a scary collision with Ottawa's Scott Sabourin on Nov. 2 to score his first goal of the season.
Tuukka Rask made 28 saves for the Bruins who extended their point streak to 11 games (8-0-3) and entered the third month of the season as the only team without a home regulation loss (11-0-4).
Joel Amir scored, and Carey Price had 31 saves for Montreal whose season-high losing streak reached eight games (0-5-3) to match the worst slump in 80 years for the Canadiens.
Montreal had allowed 24 goals in four prior games, including a season-worst 8-1 loss to Boston at home Tuesday that featured a hat trick by Pastrnak.
     
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.