ETV Bharat / sitara

మల్లికా శెరావత్​ నడుముపై నిర్మాత హాట్​ కామెంట్​! - మల్లికాశెరావత్​ అందాలు

కెరీర్​లో ఎదుర్కొన్న(mallika sherawat updates) ఓ వింత అనుభవం గురించి బాలీవుడ్​ నటి మల్లికా శెరావత్ చెప్పింది​. నడుముపై చపాతీ కాల్చగలిగేంత హాట్​గా ఉన్నానని ఓ నిర్మాత తనతో అన్నట్లు గుర్తుచేసుకుంది.

mallika
మల్లికా
author img

By

Published : Nov 11, 2021, 2:35 PM IST

'మీరు ఎంత హాట్​గా ఉన్నారంటే.. మీ నడుముపై నేను చపాతి కాల్చగలను' అని ఓ నిర్మాత తనతో అన్నట్లు గుర్తుచేసుకుంది బాలీవుడ్​ నటి మల్లికా శెరావత్(mallisherawat latest udpates)​. 'ది లవ్​ లాఫ్​ లివ్​ షో'లో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ.. తన కెరీర్​లో ఎదుర్కొన్న ఆసక్తికర సంఘటనలను వెల్లడించింది. ఇందులో భాగంగానే యాంకర్​ మందిర.. 'మీ నడుముపై ఓ నిర్మాత చపాతీ కాలుస్తాను లేదా ఎగ్​ ఫ్రై చేస్తాను అని అన్నారంట కదా' అని మల్లికను అడగ్గా.. ఆమె అవునని సమాధానమిచ్చింది. ఈ మాట చెప్పడానికి తనను ఎలా సంప్రదించాడో కూడా వివరించింది(mallisherawat latest news).

"ఇది నాకో వింత అనుభవం. నాతో ఓ పాటను తీయాలని ఓ నిర్మాత నన్ను సంప్రదించాడు. హాట్​ సాంగ్​ రూపొందించాలని అతడు భావించినట్లు అర్థమైంది. ప్రేక్షకులకు నన్ను హాట్​గా చూపించాలని తాను అనుకున్నట్లు చెప్పాడు. 'మీరు ఎంత హాట్​గా ఉన్నారంటే మీ నడుముపై నేను ఓ చపాతీని కాల్చగలను' అని నాతో అన్నాడు. ఆ తర్వాత నేను ఆ పాటకు తిరస్కరించాను"

-మల్లికా శెరావత్​, బాలీవుడ్​ నటి.

ఐటెమ్​ సాంగ్స్​తో ఊపేసి.. అందాలతో అదరగొట్టి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి మల్లికా శెరావత్​. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ఎన్నో సినిమాల్లో తన నటనతో అందంతో ఆకట్టుకున్నది. 'ప్యార్‌ కే సైడ్‌ ఎఫెక్ట్స్‌', 'వెల్‌కమ్', 'అగ్లీ ఔర్‌ ఫగ్లీ', 'మన్‌ గాయే మొఘల్‌ ఏ అజమ్‌', 'డబుల్‌ ధమాల్‌' తదితర చిత్రాల్లో మల్లిక నటనను విమర్శకుల ప్రశంసలు లభించాయి(mallika sherawat movies). ముఖ్యంగా 'ప్యార్‌ కే సైడ్‌ ఎఫెక్ట్స్‌' చిత్రంలో ఆమె నటనను మెచ్చుకున్నారు.

ఇదీ చూడండి: మల్లికా శెరావత్​ అందాలు చాలా హాట్​ గురూ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.