ETV Bharat / sitara

ప్రముఖ కమెడియన్ గుండెపోటుతో మృతి

author img

By

Published : Feb 17, 2022, 12:10 PM IST

Malayalam actor Kottayam pradeep died: ప్రముఖ మలయాళ కమెడియన్​ కొట్టాయం ప్రదీప్​(61) గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు సినీప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

Malayal comedian Kottayam pradeep died
ప్రముఖ మలయాళ కమెడియన్​ కొట్టాయం ప్రదీప్​ మృతి

Malayalam actor Kottayam pradeep died: సినీపరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ మలయాళం నటుడు కమెడియన్​ కొట్టాయం ప్రదీప్(61)​ గురువారం కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు సినీప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.

2001లో 40ఏళ్ల వయసులో 'ఇ నాడు ఇన్నాలె వారె' చిత్రంతో వెండితెర అరంగేట్రం చేశారు కొట్టాయం ప్రదీప్​. 'ఆడు ఓరు భీగరా జీవి అను', 'ఓరు వడక్కన్​ సెల్ఫీ', 'లైఫ్​ ఆఫ్​ జొసుట్టి', 'కుంజిరామాయనమ్', 'అమర్​ అక్బర్'​ వంటి హిట్​ చిత్రాల్లో నటించారు. మొత్తంగా కెరీర్​లో దాదాపు 70 చిత్రాల్లో కనిపించారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఇదీ చూడండి: మ్యూజిక్​ డైరెక్టర్​ బప్పి లహిరి కన్నుమూత.. ప్రధాని సంతాపం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.