ETV Bharat / sitara

నలభై ఏళ్లలోనూ అదరగొట్టేస్తున్న మలైకా, శిల్ప - శిల్పాశెట్టి బికినీ పోస్ట్​

న్యూ ఇయర్​ సెలబ్రేషన్​ కోసం బాలీవుడ్​ భామలు శిల్పాశెట్టి, మలైకా అరోరా గోవా చేరుకున్నారు. అక్కడ దిగిన కొన్ని ఫొటోలను వారిద్దరూ సోషల్​మీడియాలో షేర్​ చేశారు. ప్రస్తుతం అవి వైరల్​గా మారాయి.

Malaika Arora, Shilpa Shetty set the temperature soaring with vacay pics
నలభై ఏళ్లలోనూ అందాలతో సెగలు పుట్టిస్తున్న భామలు
author img

By

Published : Dec 30, 2020, 5:47 PM IST

నలభై ఏళ్లు దాటినా.. తమ అందాలతో బాలీవుడ్ భామలు మలైకా అరోరా, శిల్పాశెట్టి కుర్రకారును హుషారెత్తిస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా తమ అందాలను ఆరబోస్తున్నారు. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ న్యూయర్ వేడుకల కోసం గోవాలో ఉన్నారు.

కొత్త ఏడాది సంబరాల కోసం కుటుంబంతో కలిసి శిల్పాశెట్టి గోవా చేరుకోగా.. హీరో అర్జున్​ కపూర్​, కరణ్​ జోహార్​, తన సోదరి అమృత అరోరాతో కలిసి హాలీడేను ఎంజాయ్ చేస్తోంది నటి మలైకా అరోరా. స్విమ్​సూట్​లో ఉన్న ఫొటోను శిల్పాశెట్టి షేర్​ చేయగా.. చిలక పచ్చని రంగు డ్రస్​లో మలైకా అందాలు ఆరబోస్తోంది. ఈ ఫొటోలు ప్రస్తుతం వైరల్​గా మారాయి.

ఇదీ చూడండి: ఒక్కో సినిమా కోసం అక్షయ్​​కు రూ.135 కోట్లు?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.