ETV Bharat / sitara

మేజర్​గా మహేశ్​కు సరిలేరు ఎవ్వరు

అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తోన్న చిత్రం 'సరిలేరు నీకెవ్వరు' కశ్మీర్లో షూటింగ్ జరుపుకుంటోంది. రష్మిక మందణ్న కథానాయిక. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం ఉంది.

మహేశ్
author img

By

Published : Jul 11, 2019, 8:00 AM IST

మహేశ్ బాబు కొత్త చిత్రం 'సరిలేరు నీకెవ్వరు' కశ్మీర్లో షూటింగ్ జరుపుకుంటోంది. రష్మిక మందణ్న హీరోయిన్​గా నటిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల చేయాలని చిత్రబృందం ఆలోచిస్తోంది.

విజయశాంతి కీలకపాత్రను పోషిస్తోన్న ఈ సినిమా తర్వాతి షెడ్యూల్​ను హైదరాబాద్​లో చిత్రీకరిస్తారు. ఇందులో ప్రిన్స్ మేజర్ అజయ్​కృష్ణ పాత్రలో నటించనున్నాడు.

SOLDIERS
సైనికుడి వేషధారణలో మహేశ్

దిల్ రాజు, రామబ్రహ్మం సుంకర, మహేశ్ బాబు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్, బండ్ల గణేశ్ తదితరులు నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నాడు.

ఇది చదవండి: జులై 12న ఇన్​ స్టాలోకి రామ్​చరణ్​..!

మహేశ్ బాబు కొత్త చిత్రం 'సరిలేరు నీకెవ్వరు' కశ్మీర్లో షూటింగ్ జరుపుకుంటోంది. రష్మిక మందణ్న హీరోయిన్​గా నటిస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల చేయాలని చిత్రబృందం ఆలోచిస్తోంది.

విజయశాంతి కీలకపాత్రను పోషిస్తోన్న ఈ సినిమా తర్వాతి షెడ్యూల్​ను హైదరాబాద్​లో చిత్రీకరిస్తారు. ఇందులో ప్రిన్స్ మేజర్ అజయ్​కృష్ణ పాత్రలో నటించనున్నాడు.

SOLDIERS
సైనికుడి వేషధారణలో మహేశ్

దిల్ రాజు, రామబ్రహ్మం సుంకర, మహేశ్ బాబు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్, బండ్ల గణేశ్ తదితరులు నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నాడు.

ఇది చదవండి: జులై 12న ఇన్​ స్టాలోకి రామ్​చరణ్​..!

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only. Available worldwide. Scheduled news bulletins only. Max use 2 minutes per day in no more than three scheduled news programmes. Use within 24 hours. Broadcasters are not allowed to attach a sponsor's name to their bulletin. Mandatory on-screen display of the AELTC Championships logo. No archive. No internet. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: All England Lawn Tennis Club, Wimbledon, London, England, UK - 10th July 2019.  
1. 00:00 SOUNDBITE (English): Sam Querrey (Usa), lost 7-5, 6-2, 6-2 to Rafael Nadal (3, Esp):
(Q. The grass court season seems to have really revitalised this part of your career.)
"Definitely. I mean, especially before this I didn't play a tournament for about three months. I pulled out of the French Open. To have three months off, come back, make a final and a quarter-final, I feel confident, got a the boost. Hopefully this will carry over to the summer."
2. 00:18 SOUNDBITE (English): Sam Querrey (Usa), lost 7-5, 6-2, 6-2 to Rafael Nadal (3, Esp):
(Q. What's Rafa's level like, could he win the tournament?)
"Yeah, he can win the tournament. He didn't play a warm-up tournament coming in, so he's probably fresh and feeling good. He's essentially cruised through to the semi-finals. He's
playing Roger next, which is going to be tough. Yeah, he's made the finals here five times. I definitely think he's a guy that can win it again."
3. 00:41 SOUNDBITE (English): Sam Querrey (Usa), lost 7-5, 6-2, 6-2 to Rafael Nadal (3, Esp):
(Q. You beat Djokovic, Murray here. You challenged Rafa today. What is it going to take you to break through to the top 10, to a higher level?)
"Just a little more consistency with my results. 2017 was my best year. I had two good runs, deep here and deep at the US Open, won a 500. I'm going to have to put together some better results consistently at the Masters Series, events like that. This is a good steppingstone for that. Like I said earlier, this summer I'm playing a 500 event in D.C then two Masters Series. Those are two big events with a lot of points. Hopefully I can win a handful of matches there and keep my ranking going in the right direction."
SOURCE: AELTC
DURATION: 01:19
STORYLINE:
Reaction from Sam Querrey after the American was beaten in straight sets, 7-5, 6-2, 6-2, by Rafael Nadal in the men's singles quarter-finals at Wimbledon on Wednesday.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.