ETV Bharat / sitara

ప్రముఖ బాలీవుడ్ నటుడికి క్యాన్సర్! - మహేశ్ మంజ్రేకర్​ ఆరోగ్యం

ప్రముఖ బాలీవుడ్ నటుడు, దర్శకుడు మహేష్ మంజ్రేకర్​కు ఇటీవలే కీలక సర్జరీ జరిగింది. ఆయన.. యూరినరీ బ్లాడర్​ క్యాన్సర్​ బారినపడినట్లు సమాచారం.

Mahesh Manjrekar
మహేశ్ మంజ్రేకర్​
author img

By

Published : Aug 23, 2021, 3:20 PM IST

ప్రముఖ బాలీవుడ్ నటుడు, దర్శకుడు మహేష్ మంజ్రేకర్​కు ఇటీవలే శస్త్రచికిత్స జరిగింది. ఆయన.. యూరినరీ బ్లాడర్​ క్యాన్సర్​ బారినపడగా, ముంబయిలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో 10 రోజుల క్రితం సర్జరీ జరిగినట్లు తెలుస్తోంది. మంజ్రేకర్​ ప్రస్తుతానికి డిశ్చార్జ్​ అయి ఇంట్లోనే ఉన్నారని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని సమాచారం.

హిందీలో 'వాంటెడ్'​, 'రెడీ', 'ఓ మై గాడ్'​ సహా ఎన్నో చిత్రాల్లో నటించారు మంజ్రేకర్. 'వాస్తవ్', 'కురుక్షేత్ర', 'నటసామ్రాట్​' వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. తెలుగు తెరపైనా 'అదుర్స్'​, 'సాహో' వంటి చిత్రాల్లో కనిపించారు. కాగా, ప్రస్తుతం ఆయన.. ఆయుష్ శర్మ, సల్మాన్​ ఖాన్​లతో 'అంతిమ్' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ఇదీ చూడండి: Abhishek Bachchan: షూటింగ్​లో గాయపడ్డ హీరో అభిషేక్​ బచ్చన్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.