ETV Bharat / sitara

'సెల్ఫీ ఆఫ్ సక్సెస్'​కు మహేశ్ కితాబు - burra venkatesham

టాలీవుడ్ హీరో మహేశ్ బాబు 'సెల్ఫీ ఆఫ్ సక్సెస్​' అనే పుస్తకంపై ట్విట్టర్లో స్పందించాడు. రచయిత బుర్రా వెంకటేశంపై ప్రశంసలు కురిపించాడు.

సినిమా
author img

By

Published : Aug 2, 2019, 2:53 PM IST

పుస్త‌క ర‌చ‌యిత‌, ఐఏయ‌స్ అధికారి బుర్రా వెంకటేశం రచించిన 'సెల్ఫీ ఆఫ్ సక్సెస్' పుస్తకం ఎంత‌గానో ఆకట్టుకుంటోంది. ఎంద‌రో ప్ర‌ముఖులు ఈ పుస్తకంపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. అమెజాన్ ఆన్​లైన్ బెస్ట్​ సెల్లర్​గా నిలిచిన ఈ పుస్తకంపై టాలీవుడ్ నటుడు మహేశ్ బాబు స్పందించాడు.

ఈ పుస్తకం 'మ‌హ‌ర్షి' చిత్ర థీమ్​కు ద‌గ్గ‌ర‌గా ఉందన్న మహేశ్.. రచయిత బుర్రా వెంకటేశంపై ప్ర‌శంస‌లు కురిపించాడు. విజయానికి నిజమైన అర్థాన్ని చెబుతూ అనేక ఉదాహరణలు చూపిన పుస్తకమని కితాబిచ్చాడు. దీనిని ప్రతి ఒక్కరూ చదవాలని సూచించాడు. విజయం మనిషి జీవితంలోని ఒక ప్రయాణంగా ఉండాలంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.

mahesh
మహేశ్​బాబు ట్వీట్
ఇవీ చూడండి.. కాజల్​ కోసం 60 లక్షలు పోగొట్టుకున్నాడు..!

AP Video Delivery Log - 0600 GMT News
Friday, 2 August, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0540: South Korea Japan Protest AP Clients Only 4223268
Small protest outside Japan embassy in Seoul
AP-APTN-0534: Thailand East Asia Summit AP Clients Only 4223269
East Asia Summit kicks off in Thailand
AP-APTN-0510: Thailand Explosions AP Clients Only 4223267
At least 2 injured in small explosions in Bangkok
AP-APTN-0501: US CA Washington Mural AP Clients Only 4223265
California school removing George Washington mural
AP-APTN-0501: Thailand Pompeo India AP Clients Only 4223266
Mike Pompeo meets Indian FM Jaishankar in Bangkok
AP-APTN-0458: Asia Markets AP Clients Only 4223264
Asian stocks down on US-China trade war worries
AP-APTN-0438: Japan North Korea No access Japan; Cleared for digital and online use, except by Japanese media; NBC, CNBC, BBC, and CNN must credit ‘TV Tokyo’ if images are to be shown on cable or satellite in Japan; No client archiving or reuse; No AP reuse 4223263
Japan: no security threat from NKorean missile test
AP-APTN-0434: US MA Kennedy Granddaughter Must Credit WHDH, No Access Boston, No Use by US broadcast networks, No Re-Sale, Re-Use or Archive 4223262
Robert F. Kennedy's granddaughter dead
AP-APTN-0430: Thailand Japan SKorea Trade AP Clients Only 4223261
Japan and SKorea FMs trade barbs over trade dispute
AP-APTN-0419: Thailand China US Tariffs AP Clients Only 4223260
China state councilor denounces new US tariffs
AP-APTN-0410: Mexico Returning Migrants AP Clients Only 4223259
Central American migrants returned to Mexico by US
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.