ETV Bharat / sitara

సినీ ప్రముఖులు.. అభిమానులకు క్రిస్మస్ శుభాకాంక్షలు​ - హీరోయిన్​ కాజల్

క్రిస్మస్​ వేడుకలను సినీ ప్రముఖులు ఘనంగా జరుపుకొన్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. వచ్చే ఏడాది ఆనందంగా సాగాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.

Mahesh Babu to Sai Pallavi, celebs wish Merry Christmas
'ఈ అందమైన రోజున సంతోషాన్ని పంచుకోండి'
author img

By

Published : Dec 25, 2020, 1:30 PM IST

Updated : Dec 25, 2020, 1:56 PM IST

కరోనా వల్ల సినీరంగం ఈ ఏడాది కుదేలైంది. వచ్చే ఏడాది అంతా బాగుండాలని ఆశిస్తున్నట్లు చెబుతూ పలువురు సినీ ప్రముఖులు, అభిమానులకు క్రిస్మస్ శుభాకాంక్షలు చెబుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఫొటోల్ని పోస్ట్ చేస్తున్నారు. ఈ అందమైన రోజున అందరి జీవితాల్లో సంతోషాలు నిండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

క్రిస్మస్​తో మన జీవితాల్లో నవ్వులు, సంతోషం నిండుతుందని ఆశిస్తున్నానని అన్నారు మెగాస్టార్​ చిరంజీవి. రాబోయే ఏడాది గొప్పగా ఉంటుందని చెబుతూ క్రిస్మస్​ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ అందమైన రోజున అందరూ ఆనందాల్ని పంచాలని సూపర్​ స్టార్​ మహేశ్​బాబు అన్నారు.

క్రిస్మస్​ అంటే కానుకలను తెరవడం మాత్రమే కాదు మనసులను కూడా తెరవడం అని హీరోయిన్​ కాజల్ అంటోంది​.

  • Merry Christmas to all of you! Spread some cheer... Let this be a beautiful day of giving and sharing. Wishing you all peace, love, and joy! ✨ pic.twitter.com/Z92nF6hC35

    — Mahesh Babu (@urstrulyMahesh) December 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Merry Christmas y’all !!! ❤️

    — Sai Pallavi (@Sai_Pallavi92) December 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Wishing you all a Merry Christmas 🎄 May this festival bring you all lots of Love, Joy Peace and Happiness

    — Dhanush (@dhanushkraja) December 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి:క్రిస్మస్​ వేడుకల్లో 'మెగా' కజిన్స్

Last Updated : Dec 25, 2020, 1:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.