ETV Bharat / sitara

ఆ మాటలు ఎప్పటికీ గుర్తుంచుకుంటా: మహేశ్ - maharshi

'మహర్షి' సినిమా విజయం పట్ల దర్శకుడు వంశీ పైడిపల్లి.. హీరో మహేశ్ బాబు ఒకరికొకరు ట్విట్టర్​లో ధన్యవాదాలు తెలుపుకున్నారు.

మహర్షి
author img

By

Published : May 19, 2019, 7:27 PM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన సినిమా 'మహర్షి'. తాజాగా విజయవాడలో విజయోత్సవాన్ని జరుపుకొంది. ఈ సినిమాను ఉద్దేశిస్తూ కథానాయకుడు మహేష్‌ బాబు ఓ ట్వీట్‌ చేశాడు. "వంశీ.. నేను గర్వపడేలా నా 25వ సినిమాను తీర్చిదిద్దినందుకు కృతజ్ఞతలు. నేను తప్ప ఈ సినిమా ఇంకెవ్వరూ చెయ్యలేరన్న నీ మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. సోదరా... ఇప్పటివరకు నాకు దక్కిన అతి పెద్ద ప్రశంస ఇదే." అంటూ ట్వీట్ చేశాడు.

ఈ ట్వీట్​కు వంశీ స్పందిస్తూ... "మీ నమ్మకం, ప్రేమ, గౌరవం, ప్రోత్సాహమే నన్ను, మహర్షి కోసం పనిచేసిన చిత్ర బృంద సభ్యులను నడిపించింది. నా కృతజ్ఞతలు మాటల్లో తెలపలేను. ధన్యవాదాలు సోదరా" అని అన్నాడు.

  • Sir.. Your Trust, Love, Respect & Support is what drove Me & Our Team to make #Maharshi...can not express my gratitude in words... can just say Thank You Brother.. 🙏🤗 https://t.co/fXlWEu14VT

    — Vamshi Paidipally (@directorvamshi) May 19, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చూడండి.. హే బంటీ.. నీ సబ్బు స్లోనా ఏంటీ...?

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only. Available worldwide excluding USA, Canada, Japan and Korea. Max use 2 minutes per day. Use within 24 hours. No archive. No internet. Must credit source. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Angel Stadium of Anaheim, Anaheim, California, USA. 17 May 2019.
Bottom of the 6th inning:
1. 00:00 Shohei Ohtani 2-run home run for Angels to lead 4-0 (his 2nd HR of season, 1st at home)
2. 00:51 Ohtani in dugout after home run
3. 01:05 Ohtani smiles in dugout after home run
Top of the 9th inning:
4. 01:10 Last out of the game, Ohtani and team celebrate victory
SCORE: Los Angeles Angels 6, Kansas City Royals 3
SOURCE: MLB
DURATION: 02:24
STORYLINE:
Shohei Ohtani hit his second home run of the season, his first at home, Saturday night as the Angels beat the Kansas City Royals 6-3.  
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.