ETV Bharat / sitara

విభిన్న పాత్రల 'మహర్షి' వచ్చేది రేపే

ప్రిన్స్ మహేశ్​బాబు హీరోగా నటిస్తున్న 'మహర్షి' రాకకు సర్వం సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానుంది. హీరోయిన్​గా పూజా హెగ్డే కనిపించనుంది.

విభిన్న పాత్రల 'మహర్షి' వచ్చేది రేపే
author img

By

Published : May 8, 2019, 6:20 PM IST

సూపర్​స్టార్ మహేశ్​బాబు కథానాయకుడిగా నటించిన సినిమా 'మహర్షి'. రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మహేశ్​ 25వ చిత్రం కావడం.. మూడు విభిన్న లుక్స్​లో ప్రిన్స్ కనిపించనుండటం.. ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు పెంచేసింది.

mahesh babu
రైతు పాత్రలో మహేశ్​బాబు

పూజా హెగ్డే హీరోయిన్​గా, అల్లరి నరేశ్​ కీలక పాత్రలో కనిపించనున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు. దిల్​రాజు, అశ్వనీదత్, పీవీపీ సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే విడుదలైన పాటలు, ప్రచార చిత్రం సినీ అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాయి.

mahesh babu
పోరాట సన్నివేశంలో మహేశ్

"మహేశ్​బాబు కెరీర్​లో ఇది ఓ ల్యాండ్ మార్క్ సినిమా అవుతుంది. వంశీ టాప్‌ డైరెక్టర్స్‌లో ఒకరిగా నిలవబోతున్నాడు. చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరూ తమ శక్తి మేర నటించి ఓ మ్యాజిక్‌ క్రియేట్‌ చేశారు." -దిల్​రాజు, చిత్ర నిర్మాత

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
GOVERNMENT PRESS OFFICE - AP CLIENTS ONLY
Jerusalem - 8 May 2019
1. Israeli Prime Minister Benjamin Netanyahu at state memorial ceremony
2. SOUNDBITE (Hebrew) Benjamin Netanyahu, Israeli Prime Minister:
"This morning, on my way here, I heard that Iran intends to continue its nuclear program. We will not allow Iran to obtain nuclear weapons. We will continue to fight those who seek to take our lives and we will thrust our roots even deeper into the soil of our homeland."
3. End shot, Netanyahu at state memorial ceremony  
STORYLINE:
Israeli Prime Minister Benjamin Netanyahu has responded to Iran's decision to withdraw partially from the nuclear deal with world powers.
Speaking at a state memorial ceremony at the Mount Herzl military cemetery in Jerusalem on Wednesday, Netanyahu said Israel would "not allow Iran to obtain nuclear weapons."
Israel's prime minister has been an outspoken critic of the 2015 agreement between Iran and world powers, and welcomed US President Donald Trump's withdrawal from the deal last year.
Netanyahu considers Iran to be Israel's greatest threat, and Iranian leaders frequently condemn Israel and call for its destruction.
Netanyahu said Israel "will continue to fight those who seek to take our lives, and we will thrust our roots even deeper into the soil of our homeland."
Iran has denied ever seeking nuclear weapons, insisting its atomic program is for entirely peaceful purposes.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.