ETV Bharat / sitara

26 ఏళ్లపుడు క్రష్ ఉంది.. మ్యాగీ చేస్తా: మహేశ్ - మహేశ్ బాబు బెస్ట్ ఫ్రెండ్

సూపర్​ స్టార్ మహేశ్ బాబు ఇన్​స్టాలో అభిమానులతో ముచ్చటించారు. వారు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పారు.

మహేశ్
మహేశ్
author img

By

Published : May 31, 2020, 6:14 PM IST

Updated : May 31, 2020, 8:00 PM IST

లాక్​డౌన్ కారణంగా ఇంటివద్ద కుటుంబంతో సరదాగా కాలక్షేపం చేస్తున్నారు సినీతారలు. సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో టచ్​లో ఉంటున్నారు. తాజాగా సూపర్ స్టార్ మహేశ్​ బాబు తన ఇన్​స్టాలో ఫ్యాన్స్​ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అవేంటో మీరూ చూసేయండి.

మీకిష్టమైన కలర్, ఆహారం?

హైదరాబాద్ బిర్యానీ, నీలం

క్వారంటైన్ లైఫ్ గురించి చెప్పండి?

ఇది ఒక జీవితకాల అనుభవం. షూటింగ్ సమయంలో చేయలేనివి ఇప్పుడు చేస్తున్నా.

మీకు ఏ ఆటలంటే ఇష్టం?

గౌతమ్​తో టెన్నిస్, గోల్ఫ్, బేస్​బాల్​ వీడియోగేమ్​లు ఆడటం

Mahesh Babu Chit Chat With fans
మహేశ్

షూటింగ్​ను మిస్సవుతున్నారా?

అవును

మీ పిల్లల కోసం ఎలాంటి వంట చేస్తారు?

మ్యాగీ నూడిల్స్ చేస్తా

ఫాదర్​ గురించి ఒక్కమాటలో చెప్పాలంటే?

ప్రేరణ. కానీ ఆయన గురించి చెప్పాలంటే ఒక్క మాట సరిపోదు

నమ్రతను ఎంతగా ప్రేమిస్తున్నారు?

మీకు ముందు పెళ్లయిందా చెప్పండి?

సమంత, రష్మిక గురించి చెప్పండి?

ఇద్దరూ ఫేవరేట్స్. అద్భుతంగా నటిస్తారు.

mahesh
మహేశ్, సితార

క్వారంటైన్ మీ లైఫ్​స్టైల్​ను ప్రభావితం చేసిందా?

అంతగా లేదు. ఎక్కడున్నా.. ఎలా ఉన్నా.. పొద్దున్నే లేస్తా. తొందరగా నిద్రపోతా. ఇదే నా లైఫ్​స్టైల్

సర్. మీరు బాలీవుడ్​లో సినిమా అస్సలు చేయరా?

నీకేమనిపిస్తుంది!

టెస్టు క్రికెట్ ఇష్టమా లేక టీ20నా?

టెస్టు

పూరి జగన్నాథ్ గారితో సినిమా చేస్తారా?

కచ్చితంగా చేస్తా. ఆయన నా ఫేవరేట్ డైరెక్టర్లలో ఒకరు. పూరి గారు వచ్చి ఓ స్టోరీ చెబుతారేమే అని ఎదురుచూస్తున్నా.

mahesh
మహేశ్, సితార, గౌతమ్

వర్షం పడుతుంటే మీ ఫేవరేట్ స్నాక్ ఏంటి?

మిర్చీ బజ్జీ, అల్లం ఛాయ్

రాజమౌళి గారితో సినిమా ఎప్పుడు ఉంటుంది?

త్వరలోనే ఉంటుంది. దానికోసమే నేనూ ఎదురుచూస్తున్నా

మార్వెల్​ సినిమాల్లో మీకిష్టమైన పాత్రలు ఏంటి?

ఐరన్ మ్యాన్, హల్క్

మీకు ఎవరిమీదైనా క్రష్ ఉండేదా?

26 ఏళ్ల వయసులో ఉంది. ఆమెనే పెళ్లి చేసుకున్నా.

mahesh
మహేశ్, నమ్రత

'సర్కారు వారి పాట' స్టోరీ ఏంటి సార్?

ఓ స్ట్రాంగ్ మెసేజ్​తో కూడిన ఫుల్ ఎంటర్​టైనర్

ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటారు?

పుస్తకాలు చదువుతా. సినిమాలు చూస్తా. స్విమ్మింగ్ చేస్తా. పిల్లలతో సమయం గడుపుతా. నా పెంపుడు కుక్కలతో ఆడుకుంటా. ఇంకా చాలానే ఉన్నాయి.

ఫ్యాన్స్​ గురించి చెప్పండి?

నేను ఇప్పటికే చెప్పా. మళ్లీ చెబుతున్నా. మీ ప్రేమ, మద్దతు వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నా. మీకు బెస్ట్ ఇవ్వడానికే నేను ప్రయత్నిస్తుంటా. ఈ కఠిన సమయంలో ఇంట్లో ఉంటూ జాగ్రత్తగా ఉండండి. మీకు నా ప్రేమ.

మీ నిక్​నేమ్ ఏంటి?

నాని

మీకు నచ్చిన క్రికెటర్లు ఎవరు?

మహేంద్రసింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ. సచిన్ ఆల్​టైమ్ ఫేవరేట్

mahesh
సర్కారు వారి పాట

మీ ఫేవరేట్ జంక్​ ఫుడ్?

బర్గర్, పిజ్జా

మీ పెంపుడు కుక్కల పేర్లేంటి?

నొబిత, ప్లూటో

గౌతమ్​ను హీరో చేస్తారా?

హీరో అవ్వాలని గౌతమ్​కు కూడా ఉందనుకుంటా. కానీ సమయమే అన్నింటికి సమాధానం చెబుతుంది.

వెబ్​ సిరీస్​లు చూస్తారా?

తాజాగా 'డిఫెండింగ్ జాకబ్' చూశా. చాలా బాగుంది.

Last Updated : May 31, 2020, 8:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.