ETV Bharat / sitara

ఆర్మీ అధికారిగా మహేశ్... ఫస్ట్​​ లుక్​ లీక్​ - 2020 సంక్రాంతి

'సరిలేరు నీకెవ్వరు' సినిమాలోని మహేశ్​బాబు ఆర్మీ అధికారి లుక్ లీకైంది. రష్మిక హీరోయిన్​గా నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

లీకైన మహేశ్​బాబు ఆర్మీ అధికారి లుక్​
author img

By

Published : Jul 8, 2019, 7:21 PM IST

'మహర్షి' విజయమిచ్చిన ఆనందంతో 'సరిలేరు నీకెవ్వరు' సెట్స్‌లోకి అడుగుపెట్టాడు హీరో మహేశ్​బాబు. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే రెగ్యులర్‌ షూటింగ్​ కశ్మీర్​లో ప్రారంభమైంది. ఇందులో సైనిక అధికారిగా కనిపించనున్నాడు సూపర్​స్టార్. ఆ లుక్​ ఒకటి సామాజిక మాధ్యమాల్లో హల్​చల్ చేస్తోంది. మిలటరీ దుస్తులు ధరించి.. సహచర ఆర్మీ అధికారులతో ఏదో విషయమై సీరియస్‌గా మాట్లాడుతున్నట్లుగా కనిపిస్తున్నాడు మహేశ్​బాబు. లుక్‌ చాలా స్టైలిష్‌గా ఉంది.

mahesh babu army officer look
ఆర్మీ లుక్​లో మహేశ్​బాబు

ఇందులో రష్మిక మందణ్న హీరోయిన్​గా నటిస్తోంది. విజయశాంతి కీలక పాత్ర పోషిస్తోంది. దాదాపు 13 ఏళ్ల విరామం తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభిస్తోంది ఈ సీనియర్ నటి. వచ్చే ఏడాది సంక్రాంతికి రానుందీ సినిమా.

ఇది చదవండి: అమితాబ్ పాత్రలో నందమూరి బాలకృష్ణ..!

'మహర్షి' విజయమిచ్చిన ఆనందంతో 'సరిలేరు నీకెవ్వరు' సెట్స్‌లోకి అడుగుపెట్టాడు హీరో మహేశ్​బాబు. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే రెగ్యులర్‌ షూటింగ్​ కశ్మీర్​లో ప్రారంభమైంది. ఇందులో సైనిక అధికారిగా కనిపించనున్నాడు సూపర్​స్టార్. ఆ లుక్​ ఒకటి సామాజిక మాధ్యమాల్లో హల్​చల్ చేస్తోంది. మిలటరీ దుస్తులు ధరించి.. సహచర ఆర్మీ అధికారులతో ఏదో విషయమై సీరియస్‌గా మాట్లాడుతున్నట్లుగా కనిపిస్తున్నాడు మహేశ్​బాబు. లుక్‌ చాలా స్టైలిష్‌గా ఉంది.

mahesh babu army officer look
ఆర్మీ లుక్​లో మహేశ్​బాబు

ఇందులో రష్మిక మందణ్న హీరోయిన్​గా నటిస్తోంది. విజయశాంతి కీలక పాత్ర పోషిస్తోంది. దాదాపు 13 ఏళ్ల విరామం తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభిస్తోంది ఈ సీనియర్ నటి. వచ్చే ఏడాది సంక్రాంతికి రానుందీ సినిమా.

ఇది చదవండి: అమితాబ్ పాత్రలో నందమూరి బాలకృష్ణ..!

RESTRICTION SUMMARY: NO ACCESS BBC PERSIAN / NO ACCESS VOA PERSIAN / NO ACCESS MANOTO TV / NO ACCESS IRAN INTERNATIONAL
SHOTLIST:
IRIBNEWS.IR - NO ACCESS BBC PERSIAN / NO ACCESS VOA PERSIAN / NO ACCESS MANOTO TV / NO ACCESS IRAN INTERNATIONAL
++ Associated Press is adhering to Iranian law that stipulates all media are banned from providing BBC Persian, VOA Persian, Manoto TV or Iran International any coverage from Iran, and under this law if any media violate this ban the Iranian authorities can immediately shut down that organization in Tehran.++
Tehran - 7 July 2019
1. SOUNDBITE (Farsi) Behrouz Kamalvandi, spokesman for Iran's atomic energy department:
"Yes, yes 20% (enrichment) is an option, even (enrichment) higher than that is an option. These are all options, but at the appropriate time. Today the country needs something, so we are not planning to pursue something else just to scare the other party a bit more."
++BLACK FRAMES++
2. SOUNDBITE (Farsi) Behrouz Kamalvandi, spokesman for Iran's atomic energy department:
"For example one (future step) can be increasing the number of centrifuges, or re-installing IR-2 and IR-2m machines, or many other things."
STORYLINE:
A spokesman for Iran's nuclear agency hinted in a state television interview aired Monday that the country might consider going to 20% enrichment as its third step if the material is needed.
That would worry nuclear nonproliferation experts, as 20% is a short technical step away from reaching weapons-grade levels of 90%.
Behrouz Kamalvandi also suggested using new or more centrifuges, which are limited by the 2015 nuclear deal with world powers.
Enriched uranium at the 3.67% level is enough for peaceful pursuits but is far below weapons-grade levels of 90%.
Iran's decision to ramp up uranium enrichment came less than a week after Iran acknowledged breaking the deal's 300-kilogram (661-pound) limit on its low-enriched uranium stockpile.
Experts warn higher enrichment and a growing stockpile begin to narrow the one-year window Iran would need to have enough material for an atomic bomb, something Iran denies it wants but the deal prevented.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.