ETV Bharat / sitara

'ఓ దశలో సినిమా ఆగిపోతుందేమో అని భయపడ్డా' - mahesh babu sarileru nikevvaru

మహేష్ బాబు హీరోగా నటించిన చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. సంక్రాంతి కానుకగా ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా విలేకర్లతో ముచ్చటించిన ప్రిన్స్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

mahesh
మహేశ్
author img

By

Published : Jan 10, 2020, 7:00 AM IST

"సినిమా ఐదు నెలల్లో పూర్తయిందంటే.. అదంతా అనిల్‌ క్రెడిట్టే. నిజానికి ఈ చిత్రం ఓ దశలో ఆగిపోద్దనుకున్నా" అన్నాడు మహేష్‌బాబు. ప్రిన్స్​ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించాడు. సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర విశేషాలు విలేకర్లతో పంచుకున్నాడు మహేష్‌.

" 'దూకుడు' తర్వాత 'శ్రీమంతుడు', 'భరత్‌ అను నేను', 'మహర్షి' ఇలా అన్నీ ఒకే తరహా చిత్రాలు చేసుకుంటూ వచ్చేశా. నిజానికి స్క్రిప్ట్‌ డిమాండ్‌ చేయబట్టే ఇలా చేయాల్సి వచ్చింది. అందుకే ఈసారి కాస్త రూట్‌ మార్చి 'ఖలేజా', 'దూకుడు'ల తరహాలో పూర్తిస్థాయి కమర్షియల్‌ ఎంటర్‌టైనర్ చేద్దామని ఫిక్స్‌ అయ్యి అనిల్‌ చిత్రాన్ని ముందుకు తీసుకొచ్చా. నిజానికి ఈ చిత్రానికి ముందుగా మరో కెమెరామెన్‌ను అనుకున్నాం. కానీ, అనుకోని కారణాల వల్ల ఆయన చెయ్యడం కుదరట్లేదన్నారు. ఈ కారణంగా ఓ దశలో సినిమా ఆగిపోతుందేమోనని భయపడ్డాం. కానీ, రత్నవేలుతో నాకున్న సాన్నిహిత్యంతో ఆయన్ని సంప్రదించా. జర్మనీ నుంచి ఆయనకు ఫోన్‌ చేసి సినిమా విషయం చెప్పా. ఆయన మరో మాట లేకుండా సినిమా చేస్తానని ఒప్పుకున్నారు. ఆయన ఛాయాగ్రహణం చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది." - మహేష్​ బాబు

ఈ చిత్రంలో మేజర్‌ పాత్ర కోసం తాను పడిన శ్రమ గురించి చెప్తూ.. "నిజానికి ఈ చిత్రాన్ని చాలా ముందుగానే సెట్స్‌పైకి తీసుకెళ్లాలనుకున్నాం. కానీ, మేజర్‌గా కనిపించాలంటే లుక్‌ కాస్త ఫిట్‌గా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే బాగా కసరత్తులు చేసి ఆరు కిలోలు తగ్గి, నేను ఫిట్‌గా ఉన్నా అనుకున్నాకే చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లాం." అన్నాడు మహేశ్​ బాబు.

ఇవీ చూడండి.. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో మంచు లక్ష్మీ..!

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
New Delhi - 9 January 2020  
1. India's Ministry of External Affairs spokesperson Raveesh Kumar arriving for news conference
2. Kumar seated
3. Journalists
4. SOUNDBITE (English) Raveesh Kumar, spokesperson for the Indian Ministry of External Affairs:
"The objective of the visit was for the envoys to see first-hand the efforts which have been made by the government to normalise the situation (in Kashmir region). And also, you know, basically to see how things have progressed and how the normalcy has been restored to a large extent since the developments related to (the revoking of) Article 370 (which allowed Kashmir region semi-autonomous status) in August."
5. Wide of news conference
6. SOUNDBITE (English) Raveesh Kumar, spokesperson for the Indian Ministry of External Affairs:
"Peace, security and stability in the region is of utmost importance to us. We have important interests in the region. And we would like the situation to de-escalate as quickly as possible."
7. Journalist zooming in on Kumar's image on mobile screen
8. SOUNDBITE (English) Raveesh Kumar, spokesperson for the Indian Ministry of External Affairs:
"(The) external affairs minister has spoken to the players in the region. He has spoken to the foreign ministers of Iran, UAE (United Arab Emirates), Oman, Qatar and Jordan. He has also had discussions with his counterpart from the US and exchanged perspectives on the situation. So yes, I think we are monitoring the situation and we will see how it develops."
9. Indian flags
10. SOUNDBITE (Hindi) Raveesh Kumar, spokesperson for the Indian Ministry of External Affairs:
"They (referring to Pakistan) should look at their own homes. They should take care of people of their country, the religious minorities, and give them justice. I think the incidents that happened at Nankana Sahib (incident of vandalism in the city of Nankana Sahib) and the killing of a Sikh youth (in Peshawar) serves as a mirror for them. They always like to lecture others about what they should do - these incidents are a mirror for them."
11. Wide of news conference
STORYLINE:
Envoys from 15 countries including the United States arrived in Indian-controlled Kashmir on Thursday, the first visit by New Delhi-based diplomats since the government stripped the region of its semi-autonomous status and began a harsh crackdown five months ago.
The objective of the visit, organised by the Indian government, was for envoys to see "how things have progressed and how normalcy has been restored to a large extent" since August, external affairs ministry spokesperson Raveesh Kumar told reporters in New Delhi.
He added that peace, security and stability in Kashmir is of "utmost importance" to the Indian government.
India's Hindu nationalist-led government ended Muslim-majority Kashmir's semi-autonomous status in August 2019.
The move was accompanied by a harsh crackdown, with New Delhi sending tens of thousands of additional troops to the already heavily militarised region, imposing a sweeping curfew, arresting thousands and cutting virtually all communications.
Authorities have since eased several restrictions, lifting roadblocks and restoring landlines and cellphone services, however, Internet service is yet to be restored in the Kashmir valley.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.