ETV Bharat / sitara

పాలపిట్టతో "మహర్షి" ఆటపాటలు.... - palapitta

'మహర్షి' చిత్రంలో పాలపిట్ట లిరికర్ పాట విడుదలైంది. పూజాహెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అల్లరి నరేశ్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. మే 9న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.

మహేశ్
author img

By

Published : Apr 29, 2019, 10:11 AM IST

మహేశ్ నటించిన 'మహర్షి' చిత్రంలో మరో లిరికల్ పాట విడుదలైంది. 'పాలపిట్ట' అంటూ సాగే ఈ గీతం ఆకట్టుకుంటోంది. శ్రీ మణి సాహిత్యం అందించగా.. రాహుల్ సిప్లాగంజ్, ఎమ్​ ఎమ్​ మానసి ఆలరిపించారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'పాలపిట్టపై వలపు నీ పైట మెట్టుపై వాలిందే' అంటూ సాగుతున్న ఈ పాట శ్రోతలను అలరిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించిన ఈ గేయాన్ని విడుదలైన అరగంటకే దాదాపు రెండు లక్షల మంది వీక్షించారు. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకొచ్చిన నాలుగు పాటలు సినీ ప్రియులను అలరిస్తున్నాయి.

మహర్షి సినిమా మహేశ్ బాబు నటిస్తున్న 25వ చిత్రం. దిల్ రాజు, అశ్విని దత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజాహెగ్డే కథానాయిక. అల్లరి నరేశ్ కీలకపాత్రలో నటిస్తున్నాడు.

AP Video Delivery Log - 0000 GMT News
Monday, 29 April, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2355: Sudan Revolution Rap AP Clients Only 4208244
Sudan musician returns home after al-Bashir ouster
AP-APTN-2253: Spain United We Can Party AP Clients Only 4208243
Iglesias has already made coalition offer to PSOE
AP-APTN-2229: Spain Socialists AP Clients Only 4208241
PM Sanchez welcomes Socialists' win in election
AP-APTN-2224: Spain Results 2 AP Clients Only 4208242
With 97% votes counted PSOE wins Spain election
AP-APTN-2207: Colombia Attack AP Clients Only 4208240
Colombia blames ELN for attack on military battalion
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.