ETV Bharat / sitara

చైనాలో 'మహానటి'కి అరుదైన గౌరవం

author img

By

Published : May 4, 2019, 3:31 PM IST

నాగ్​ అశ్విన్​ దర్శకత్వంలో కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో​ నటించిన చిత్రం 'మహానటి'. ఈ సినిమాకు అరుదైన గౌరవం దక్కింది.

చైనాలో 'మహానటి'కి అరుదైన గౌరవం

తెలుగు కథానాయిక సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెర‌కెక్కిన 'మహానటి' వెండితెరపై మంచి విజయాన్ని అందుకుంది. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద భారీ వ‌సూళ్లు రాబ‌ట్టింది. తాజాగా ఈ చిత్రం మ‌రో ఘ‌న‌త సాధించింది.

చైనాలో జరగనున్న 22వ షాంఘై ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం ఫెస్టివ‌ల్​లో ఈ సినిమా ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. జూన్ 15 నుంచి 24 వరకు ఈ ఫెస్ట్​ జరగనుంది. షాంఘైలో ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతున్న తొలి భారతీయ చిత్రంగా పేరుతెచ్చుకుంది 'మహానటి'. ఈ నిర్ణయంపై చిత్రబృందం హర్షం వ్యక్తం చేసింది.

ఇందులో సమంత , విజయ్ దేవరకొండ, రాజేంద్ర ప్ర‌సాద్‌ సహా మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ ముఖ్య పాత్రలు పోషించారు. వైజయంతి మూవీస్ ఈ సినిమా నిర్మించింది.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only. Available worldwide excluding Denmark, Finland, Norway, Sweden, Germany, Slovakia, Russia, United States and Canada - unless a separate agreement with the NHL is reached. Scheduled news bulletins only. Max use 10 minutes per week, and no more than 2 minutes of footage in any single programme and no more than 60 seconds of any single game. No archive. All usage subject to rights licensed in contract. For a separate licensing agreement in embargoed countries contact Peg Walsh (PWalsh@nhl.com). For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Enterprise Center, Dallas, Texas, USA. 3rd May 2019.
1. 00:00 Stars winger Mats Zuccarello during national anthem
1st period:
2. 00:07 Jason Spezza goal for Stars and 1-0
2nd period:
3. 00:28 Esa Lindell goal for Stars and 2-0
3rd period:
4. 00:47 Jaden Schwartz goal for Blues to trail 2-1
5. 01:09 Replays pad save by Stars keeper Ben Bishop
6. 01:19 End of game
SCORE: Dallas Stars 2, St. Louis Blues 1 (Stars lead series 3-2)
SOURCE: NHL
DURATION: 01:47
STORYLINE:
Jason Spezza scored and Ben Bishop made 38 saves as the Dallas Stars beat the St. Louis Blues 2-1 Friday night to take a 3-2 lead int heir Western Conference semifinal series.
Esa Lindell also scored for the Stars, who can advance with a win in Game 6 at home on Sunday.
Spezza gave the Stars a 1-0 lead at 2:42 of the first, burying a one-timer from Tyler Seguin. The goal extended Spezza's points streak to three games and he's scored in the last two.
Bishop made a couple of saves during a Blues power play in the second and stopped quality chances from Brayden Schenn and Robert Thomas in the first. But Bishop's giveaway at 8:26 of the third put the puck right on Jaden Schwartz's stick, setting him up for a one-timer that pulled the Blues within one.
Bishop redeemed himself late in the third, stretching to get his pad on a point-blank chance for Oskar Sundqvist.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.