ETV Bharat / sitara

షూటింగ్​లో రవితేజ 'ధమాకా'.. సుస్మితాసేన్ 'ఆర్య' కొత్తలుక్ - సుస్మితాసేన్ ఆర్య 2 వెబ్ సిరీస్

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో రవితేజ-శ్రీలీల 'ధమాకా', సుస్మితా సేన్ 'ఆర్య' వెబ్ సిరీస్​ సెకండ్ సీజన్​ ఫస్ట్​లుక్​కు సంబంధించిన విషయాలు ఉన్నాయి.

cinema news
మూవీ న్యూస్
author img

By

Published : Nov 12, 2021, 9:59 PM IST

*మాస్ మహారాజా రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్న సినిమా 'ధమాకా'. ఈ చిత్రం రెండో షెడ్యూల్​ శుక్రవారంతో పూర్తయింది. ఈ విషయాన్ని చిత్రబృందం వెల్లడించింది. 'పెళ్లి సందD' ఫేమ్ శ్రీలీల హీరోయిన్​గా నటిస్తోంది. త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు.

.
.

వీటితో పాటే రవితేజ 'ఖిలాడీ', 'రామారావు ఆన్ డ్యూటీ', 'రావణాసుర' సినిమాలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా షూటింగ్​ దశలోనే ఉన్నాయి. ఈ సినిమాలన్నీ వచ్చే ఏడాదే థియేటర్లలోకి రానున్నాయి.

*సుస్మితా సేన్ ప్రధాన 'ఆర్య' వెబ్ సిరీస్​ రెండో సీజన్​ విడుదలకు సిద్ధమవుతోంది. ఆమెకు సంబంధించిన ఫస్ట్​లుక్​ను శుక్రవారం రిలీజ్ చేశారు. రామ్ మాద్వానీ దర్శకత్వం వహించిన ఈ సిరీస్​లో సికందర్ ఖేర్, మనీశ్ చౌదరి, నమిత్ దాస్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
.
.
.
.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.